₹45 Crores Ganesh Idols Business! 🔥 | Dhoolpet Ground Reality #ganeshchaturthi #hyderabad #ganesh
into the wild
0:00 / 0:00
₹45 Crores Ganesh Idols Business! 🔥 | Dhoolpet Ground Reality #ganeshchaturthi #hyderabad #ganesh
243 просмотра · 1 дн. назад
into the wild
96 подписчиков
243 просмотра · 1 дн. назад
ధూల్‌పేట్‌లో గణేష్ విగ్రహాల కోసం ఎంత పెద్ద మార్కెట్ జరుగుతుందో తెలుసా? 😱
ఈ వీడియోలో ధూల్‌పేట్‌కి వెళ్లి గణేష్ విగ్రహాల తయారీ, అమ్మకాలు మరియు అక్కడి నిజమైన పరిస్థితులను దగ్గరగా చూపించాను. దాదాపు ₹45 కోట్ల మార్కెట్‌గా చెప్పబడుతున్న ఈ వ్యాపారం వెనుక ఉన్న కళాకారుల కష్టం, వారి శ్రమను కూడా ఈ వీడియోలో చూడొచ్చు. 🙏
ధూల్‌పేట్ గణేష్ విగ్రహాల అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ❤️
వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share చేయండి, Channel Subscribe చేయండి. 🙏
#Dhoolpet #GaneshIdols #GaneshChaturthi #Hyderabad #GroundReality #teluguvlogs