AP Politics | రాత్రికి రాత్రే టీడీపీ నుంచి జనసేనలోకి.. వెంటనే ఛైర్మన్ టికెట్! | #local18v
News18 Telugu
0:00 / 0:00
AP Politics | రాత్రికి రాత్రే టీడీపీ నుంచి జనసేనలోకి.. వెంటనే ఛైర్మన్ టికెట్! | #local18v
1 178 просмотров · 11 часов назад
News18 Telugu
953 тыс. подписчиков
1 178 просмотров · 11 часов назад
తుని మున్సిపల్ ఎన్నికల వేళ అర్ధరాత్రి వేళ అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడు మల్ల గణేష్ తన సతీమణి మీనాక్షితో కలిసి జనసేన పార్టీలో చేరగా, ఆమెను తుని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా యనమల కృష్ణుడు ప్రకటించారు. ఇన్నాళ్లూ టీడీపీ అభ్యర్థిత్వంపై రకరకాల పేర్లు ప్రచారంలో ఉండగా, ఒక్కసారిగా జనసేనకు ఈ స్థానం దక్కడం స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో తుని మున్సిపల్ పీఠం కోసం వైఎస్సార్సీపీ అభ్యర్థి పిట్ల రామతులసి, జనసేన అభ్యర్థి మల్ల మీనాక్షి మధ్య ప్రధాన పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఈ కొత్త సమీకరణాల నేపథ్యంలో కూటమి నేతల సమన్వయం ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
#TuniPolitics #TuniMunicipalElections #JanaSena #tdp
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
Follow us:
Subscribe: / @news18telugu
Website: https://telugu.news18.com/
Whatsapp: https://whatsapp.com/channel/0029VaBi...
Facebook: / news18telugu
Twitter: / news18telugu
Instagram: / news18telugu
News18 Mobile App - https://onelink.to/desc-youtube