Перейти к содержимому

5 గేదెలతో మొదలై.. నేడు 60 గేదెల డెయిరీ | Dairy Farm

తెలుగు రైతుబడి и RythuBadi Dairy

0:00 / 0:00

5 గేదెలతో మొదలై.. నేడు 60 గేదెల డెయిరీ | Dairy Farm

116 808 просмотров · 10 мес. назад
తెలుగు రైతుబడి и RythuBadi Dairy
116 808 просмотров · 10 мес. назад
ఐదు గేదెలతో మొదలైన డెయిరీ ఫామ్.. నేడు 60 గేదెలకు చేరుకున్న తీరు గురించి ఈ వీడియోలో రైతు అనుభవం తెలుసుకోవచ్చు. డెయిరీ నిర్వహణ విధానం, కష్ట-నష్టాలు, మేత, దాణా, పాల దిగుబడి, పాల మార్కెట్, ధరల వంటి వివరాలన్నీ తెలిపారు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4l... Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : 5 గేదెలతో మొదలై.. నేడు 60 గేదెల డెయిరీ | Dairy Farm #RythuBadi #రైతుబడి #dairyfarm