వినాయక చవితి స్పెషల్ డ్రై ఫ్రూట్స్ కుడుములు 😋| Dry Fruits Kudumulu Recipe In Telugu|Ganesh Chaturthi
Mamola Kitchen
0:00 / 0:00
వినాయక చవితి స్పెషల్ డ్రై ఫ్రూట్స్ కుడుములు 😋| Dry Fruits Kudumulu Recipe In Telugu|Ganesh Chaturthi
226 просмотров · 13 дней назад
Mamola Kitchen
96 подписчиков
226 просмотров · 13 дней назад
నమస్కారం! అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏✨
ఈ రోజు మన ఛానెల్‌లో వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం "డ్రై ఫ్రూట్స్ కుడుములు" చాలా సులభంగా, ఆరోగ్యకరమైన పద్ధతిలో ఎలా తయారుచేసుకోవాలో చూడబోతున్నాం. ఈ పండుగకి ఎప్పుడూ చేసేలా కాకుండా, ఇలా బలమైన డ్రై ఫ్రూట్స్‌తో కుడుములు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి.
🔔 మా మరిన్ని వంటల కోసం ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
#VinayakaChavithiPrasadam #DryFruitsKudumulu #GaneshChaturthiSweets #KudumuluInTelugu #PrasadamRecipes