Перейти к содержимому

Chicken Kosam Canada Lo Intha Kastapadalaa? 😅 | Cleaning, Cutting & Cooking |CanadaLife🫣but fainaly😋

AVKs World

0:00 / 0:00

Chicken Kosam Canada Lo Intha Kastapadalaa? 😅 | Cleaning, Cutting & Cooking |CanadaLife🫣but fainaly😋

123 просмотра · 8 дней назад
AVKs World
198 подписчиков
123 просмотра · 8 дней назад
🇨🇦 Canada Lo Chicken Cutting Kastalu 😱🍗 Canadaలో బయట నుంచి life చాలా easyగా కనిపించినా… ఇంట్లో ప్రతి చిన్న పని మనమే చేసుకోవాలి! 😅 ఈ videoలో chicken కొనడం దగ్గర నుంచి cleaning, cutting, portionsగా divide చేయడం, cooking preparation వరకు మా ఇంట్లో ఎలా చేసుకుంటామో మీతో share చేస్తున్నాను. మనకు కావాల్సిన విధంగా chicken cut చేయించుకోవడం ఎప్పుడూ easyగా ఉండదు. అందుకే ఇంటికి chicken తెచ్చుకుని మనమే clean చేసి, మనకు కావాల్సిన sizeలో cut చేసుకోవాలి. మొదట్లో కష్టంగా అనిపించినా ఇప్పుడు ఇది మా daily routineలో ఒక భాగమైపోయింది. ❤️ Canadaలో ఉండే వాళ్లకు ఇలాంటి చిన్న చిన్న పనులు చాలా familiarగా ఉంటాయి. ఈ video మీకు మా real Canada lifestyle ఎలా ఉంటుందో చూపిస్తుంది. Video నచ్చితే 👍 Like చేయండి, మీ friends & familyతో Share చేయండి. ఇలాంటి Canada life, cooking & family videos కోసం AVKs world in canada ని Subscribe చేయండి. ❤️