మీరు ఇంతవరకు చూడని నరసింహ స్వామి రహస్య టెంపుల్ 🙏🕉️⛳ ఈ గుడికి కాపలాగా ఉన్న తేనెటీగలు 🐝🐝🐝#టెంపుల్
Auto Jani Local
0:00 / 0:00
మీరు ఇంతవరకు చూడని నరసింహ స్వామి రహస్య టెంపుల్ 🙏🕉️⛳ ఈ గుడికి కాపలాగా ఉన్న తేనెటీగలు 🐝🐝🐝#టెంపుల్
22 865 просмотров · 1 мес. назад
Auto Jani Local
24,1 тыс. подписчиков
22 865 просмотров · 1 мес. назад
ఫ్రెండ్స్ ఇంతవరకు ఏ youtube రూ చూపించని ఒక అద్భుతమైన ఎర్రమల కొండల్లో స్వయంభుగా వెలసిన శ్రీ కదిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడిని నేను చూపిస్తున్నాను అలాగే ఇక్కడ విశిష్టత వచ్చి ఇక్కడున్న కొండకు శ్రీ నరసింహ స్వామి రూపం కనపడుతుంది అంతే కాకుండా ఇక్కడికి వచ్చిన వారు మహిళతో వస్తే తేనెటీగలు దాడి చేయడం అనేది జరుగుతుంది అంత పవిత్రమైన గుడి కానీ ఇంతవరకు ఎవరికీ తెలియదు అలాగే కొన్ని ఏకాదశి రోజున నైవేద్యంగా వరద పాశం సమర్పిస్తే వర్షం వస్తుంది అందుకే ఇంత అద్భుతమైన గుడిని కచ్చితంగా విజిట్ చేయండి ఓం నమో నారాయణాయ 🙏🙏
ఎర్రమల అడవి రహస్యం
ఎర్రమల అడవిలో నరసింహ స్వామి
స్వయంభు నరసింహ స్వామి ఆలయం
నరసింహ స్వామి గుహ రహస్యం
నరసింహ స్వామి అద్భుతం
తేనెటీగల దాడి రహస్యం
ఎర్రమల కొండ రహస్యం
అడవిలో దాగిన దేవాలయం
భయంకరమైన గుహ మార్గం
నరసింహ స్వామి మహిమలు
పురాతన దేవాలయ రహస్యాలు
ఆధ్యాత్మిక ప్రదేశాలు
దేవుని అద్భుతాలు
తెలియని ఆలయాలు
మిస్టరీ టెంపుల్ తెలుగు
#ErramalaForest
#NarasimhaSwamy
#TempleMystery
#TeluguMysteries
#AncientTemple
#ForestMystery
#HinduTemple
#SpiritualTelugu
#నరసింహస్వామి
#దేవాలయరహస్యాలు