చట్నీ చేయడానికి ఓపిక లేనప్పుడు 5 నిమిషాల్లో నెల రోజులు నిల్వ ఉండే Premix! 😍 | ఒకే పొడితో 4 రకాలుగా
Cook_with_Anu
0:00 / 0:00
చట్నీ చేయడానికి ఓపిక లేనప్పుడు 5 నిమిషాల్లో నెల రోజులు నిల్వ ఉండే Premix! 😍 | ఒకే పొడితో 4 రకాలుగా
229 просмотров · 2 недели назад
Cook_with_Anu
133 подписчика
229 просмотров · 2 недели назад
🌶️ Instant Chutney Premix 😍 | ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు | 4 రకాల టిఫిన్స్‌కి 4 రకాల చట్నీలు!
ఈ Instant Chutney Premix ఒక్కసారి తయారు చేసుకుని పెట్టుకుంటే చాలు. 😍
ఇడ్లీ, దోస, పొడి దోస, వడ వంటి టిఫిన్స్‌కి చాలా ఈజీగా, టేస్టీగా చట్నీ రెడీ చేసుకోవచ్చు. ❤️
సింపుల్‌గా ఇంట్లో దొరికే పదార్థాలతో తయారు చేసుకునే ఈ ప్రీమిక్స్ బ్యాచిలర్స్‌కి, బిజీగా ఉండేవారికి చాలా ఉపయోగకరం. 👌
👉 వీడియో పూర్తిగా చూసి పర్ఫెక్ట్ కొలతలు & తయారీ విధానం తెలుసుకోండి.
#InstantChutneyPremix #ChutneyPremix #TeluguRecipes #InstantChutney #IdliChutney #DosaChutney #BreakfastRecipes #CookWithAnu #SouthIndianRecipes #TiffinRecipes