Перейти к содержимому

కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఇద్దరూ అరెస్ట్| Srikalahasti Police Attack Case Arrest| Tirupati Police

Samayam Telugu

0:00 / 0:00

కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఇద్దరూ అరెస్ట్| Srikalahasti Police Attack Case Arrest| Tirupati Police

123 607 просмотров · 4 недели назад
Samayam Telugu
670 тыс. подписчиков
123 607 просмотров · 4 недели назад
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టౌన్‌లో విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ యు. రమణయ్యపై ఇద్దరు యువకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు యువకులను శ్రీకాళహస్తి I టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి పంపి, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనం పక్కకు తీస్తున్న సమయంలో అచ్చి శ్రీనివాసులు, సముద్రాల జితేంద్ర కుమార్ అనే యువకులు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. Srikalahasti I Town Police arrested two youths for attacking Head Constable U. Ramanayya and attempting to stab him with a knife while he was performing his duties. The incident occurred on the Tirupati-Srikalahasti main road when the constable intervened in a road accident to assist victims and clear traffic. Following directions from Tirupati District SP Shri L. Subbarayudu IPS, special police teams promptly investigated the case, arrested the accused Achi Srinivasulu and Samudrala Jithendra Kumar, and seized the weapon used in the crime. #Srikalahasti, #TirupatiPolice, #PoliceAttack, #ArrestNews, #CrimeNews, #AndhraPradesh, #SrikalahastiNews, #Tirupati, #TeluguNews, #BreakingNews Follow us on: Facebook:   / samayam.telugu   Instagram: instagram.com/samayam_telugu_toi X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)