Перейти к содержимому

వారంలో 3–4 రోజులు ఇదే చికెన్ ఫ్రై చేయించుకుంటారు 😋🔥 అసలు టేస్ట్ సీక్రెట్ ఇదే!chicken fry in telugu

Maa amma chethi vantakalu

0:00 / 0:00

వారంలో 3–4 రోజులు ఇదే చికెన్ ఫ్రై చేయించుకుంటారు 😋🔥 అసలు టేస్ట్ సీక్రెట్ ఇదే!chicken fry in telugu

237 просмотров · 2 мес. назад
Maa amma chethi vantakalu
5,71 тыс. подписчиков
237 просмотров · 2 мес. назад
వారంలో మూడు నాలుగు రోజులు ఇదే చికెన్ ఫ్రై చేయించుకుంటారు అంటే… ఇందులో ఏదో స్పెషల్ ఉండాలి కదా! 😋🔥 మామూలుగా చేసే చికెన్ ఫ్రైకి నేను చేసిన ఒక చిన్న చేంజ్ వల్ల ఈ చికెన్‌కి మంచి ఫ్లేవర్, అద్భుతమైన టేస్ట్ వచ్చింది. చికెన్‌ని ముందుగా ఫ్రై చేసుకుని, బిర్యానీకి ఉపయోగించే మసాలా దినుసులతో పాటు పెరుగు వేసి, చివర్లో నేను తయారు చేసుకున్న స్పెషల్ మసాలా పొడిని వేసి ఈ చికెన్ ఫ్రై చేశాను. ఈ స్పెషల్ మసాలా పొడి ఎలా తయారు చేయాలి? చికెన్‌కి ఎప్పుడు వేయాలి? అసలు ఈ చికెన్ ఫ్రైకి అంత మంచి టేస్ట్ రావడానికి కారణం ఏంటి? అన్నీ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించాను. ❤️ రెసిపీ నచ్చితే Like 👍 చేయండి, మీ కుటుంబ సభ్యులు & ఫ్రెండ్స్‌తో Share చేయండి. ఇలాంటి టేస్టీ హోమ్‌మేడ్ రెసిపీల కోసం మా ఛానల్‌ని Subscribe చేయండి. ❤️ chicken fry,chicken fry recipe in telugu, chicken fry in telugu, chicken fry ela cheyali, chicken fry preparation, chicken fry making, tasty chicken fry, crispy chicken fry recipe, spicy chicken fry recipe, restaurant style chicken fry, hotel style chicken fry, street style chicken fry, simple chicken fry, easy chicken fry at home, chicken fry without oven, chicken fry masala, chicken masala fry, chicken starter recipe in telugu, chicken snacks recipe, best chicken fry recipe, juicy chicken fry, crispy spicy chicken, Indian chicken recipes Telugu, Andhra style chicken fry, South Indian chicken fry, Telugu non veg recipes, easy non veg recipes Telugu, chicken cooking recipe, chicken recipe for dinner, chicken recipe for lunch, homemade chicken recipe #ChickenFry #ChickenRecipe #ChickenFryRecipe #CrispyChicken #SpicyChicken #NonVegRecipes #TeluguRecipes #TeluguCooking #AndhraRecipes #ChickenLovers