వికాసం (Development) లో ప్రతి Shift లో అడిగిన Bits ఇవే! 🔥 #aptet #apdsc
#Learners Classroom
0:00 / 0:00
వికాసం (Development) లో ప్రతి Shift లో అడిగిన Bits ఇవే! 🔥 #aptet #apdsc
236 просмотров · 1 день назад
#Learners Classroom
1,51 тыс. подписчиков
236 просмотров · 1 день назад
ఈ వీడియోలో2026 ఆగస్టు AP TET & DSC సైకాలజీ (Child Development & Pedagogy) సిలబస్‌లోని "వికాసం (Development)" చాప్టర్ నుండి పరీక్షల్లో తరచుగా అడిగే అత్యంత ముఖ్యమైన బిట్స్ మరియు వాటి కొన్ని వివరణను అందించడం జరిగింది.
/ @ashokideas
పెరుగుదల, వికాసం మరియు పరిపక్వతకు సంబంధించిన ముఖ్య భావనలు, సూత్రాలు మరియు మునుపటి పరీక్షల్లో వచ్చిన ప్రశ్నల విశ్లేషణ ఇందులో ఉన్నాయి.
📌 Topics Covered in this Video:
• వికాసం ముఖ్య భావనలు & సూత్రాలు (Principles of Development)
• పెరుగుదల - వికాసం మధ్య భేదాలు
• TET & DSC లో తరచుగా అడిగే ప్రాక్టీస్ బిట్స్ (Most Expected & Previous Bits)
• సులువైన విశ్లేషణ మరియు షార్ట్‌కట్ టిప్స్
ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని TET / DSC ప్రిపరేషన్ వీడియోల కోసం #LearnersClassroom ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! 👍🔔
#APTET #APDSC #Psychology #CDP #ChildDevelopment #TETPsychology #DSCMaths #LearnersClassroom #TET2026 #DSC2026