Перейти к содержимому

నా 300 కేజీల పట్టు గూళ్లకు 2.7 లక్షలు వచ్చాయి | Karnataka Sericulture

తెలుగు రైతుబడి

0:00 / 0:00

నా 300 కేజీల పట్టు గూళ్లకు 2.7 లక్షలు వచ్చాయి | Karnataka Sericulture

95 087 просмотров · 4 года назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
95 087 просмотров · 4 года назад
పట్టు సాగుతో రికార్డు స్థాయి లాభం పొందిన కర్ణాటక రైతు బాబు గారు తన అనుభవం ఈ వీడియోలో వివరించారు. చిత్రదుర్గ జిల్లాలోని చెల్లెకెరె తాలూకాలో ఉన్న బారెడ్లపల్లి గ్రామంలో ఈ రైతు గత ఆరేండ్లుగా పట్టు సాగు చేస్తున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : Karnataka Sericulture | నా 300 కేజీల పట్టు గూళ్లకు 2.7 లక్షలు వచ్చాయి | రైతు బడి #RythuBadi #Karnataka #Sericulture