Перейти к содержимому

XLRI Amaravati Ground Work Update 🚧 | ఇనవోలులో XLRI క్యాంపస్ పనులు | Amaravati Development

Namasthe Telugu

0:00 / 0:00

XLRI Amaravati Ground Work Update 🚧 | ఇనవోలులో XLRI క్యాంపస్ పనులు | Amaravati Development

865 просмотров · 1 день назад
Namasthe Telugu
27,1 тыс. подписчиков
865 просмотров · 1 день назад
అమరావతిలో XLRI క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన తాజా Ground Update! 🚧 ఇనవోలు ప్రాంతంలో XLRI Amaravati ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం జరుగుతున్న earthwork, excavation, trenching, ground drilling మరియు site preparation worksను ఈ వీడియోలో రియల్ గ్రౌండ్ విజువల్స్‌తో చూపిస్తున్నాం. XLRI Amaravati క్యాంపస్ సుమారు 61.7 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ అమరావతిని మరింత బలమైన education and knowledge hubగా అభివృద్ధి చేసే దిశలో కీలకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఈ వీడియోలో: 👉 XLRI Amaravati Project Details 👉 ఇనవోలులో ప్రస్తుత Ground Works 👉 Earth Excavation & Land Development 👉 Trenching Works 👉 Ground Drilling Activity 👉 Site Preparation 👉 Amaravati Development తాజా Ground Reality అమరావతిలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన అభివృద్ధి పనిని Ground Level నుంచి తెలుసుకోవడానికి మా ఛానల్‌ను Subscribe చేయండి. 👍 వీడియో నచ్చితే Like చేయండి 📲 మీకు ఉపయోగకరంగా అనిపిస్తే Share చేయండి 🔔 మరిన్ని Amaravati Development Updates కోసం Subscribe చేయండి.