Перейти к содержимому

పండగ హడావిడిలో గందరగోళంగా ఉన్న వంట గదిని నిమిషాల్లో ఇలా క్లీన్ చేసుకున్న ✨.. #cleaning

Eswaris kitchen&home

0:00 / 0:00

పండగ హడావిడిలో గందరగోళంగా ఉన్న వంట గదిని నిమిషాల్లో ఇలా క్లీన్ చేసుకున్న ✨.. #cleaning

356 просмотров · 1 дн. назад
Eswaris kitchen&home
571 подписчик
356 просмотров · 1 дн. назад
నమస్తే అండీ! ఈశ్వరీస్ కిచెన్ అండ్ హోమ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఏదైనా పండగ వచ్చినప్పుడు గుడికి వెళ్లి రావడం, ఆ తర్వాత ఇంట్లో హడావిడిగా వంట చేయడం.. ఇలాంటి బిజీ టైంలో వంటగదిని చాలా ఈజీగా, ఎక్కువ శ్రమ పడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో నా సింపుల్ టిప్స్‌తో చూపించాను. పండగ హడావిడిలో మార్నింగ్ వంట అయ్యాక వంటగది అంతా చిందరవందరగా అయిపోవడం ప్రతి ఇంటా జరిగేదే. కానీ కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఎంత బిజీగా ఉన్నా సరే కిచెన్‌ని క్షణాల్లో నీట్‌గా మార్చుకోవచ్చు. ప్రతి మధ్యతరగతి గృహిణికి ఈ వ్లాగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! నా మునుపటి వైరల్ కిచెన్ వీడియోలు ఇక్కడ చూడండి: 👉 కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ & మేక్ ఓవర్    • 365 రోజులు వంటగదిని అందంగా ఎలా ఉంచుతాను తె...   👉 కిచెన్ షెల్ఫ్స్ & డైనింగ్ టేబుల్ డీప్ క్లీనింగ్    • బద్దకాన్ని పక్కన పెట్టి ఈ 3 స్టెప్స్ 👍🏻 ఫా...   👉 ఇద్దరు పిల్లలతో సాయంత్రం నుండి రాత్రి వరకు నా రొటీన్ వ్లాగ్:    • ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న నా వంట గది ఈ టిప...   thanks for supporting to all #KitchenCleaning #PandagaHadavidiWanta #MorningKitchenRoutine #TeluguVlogs #EeshwarisKitchenAndHome #MiddleClassHousewife #KitchenCleaningTips #BusyMomRoutine #VantagadiCleaning