Перейти к содержимому

మా ఇంటి గణపయ్యకి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు… 🥺🙏 | Vinayaka Chavithi Vlog

Metho Mee Mounika

0:00 / 0:00

మా ఇంటి గణపయ్యకి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు… 🥺🙏 | Vinayaka Chavithi Vlog

3 853 просмотра · 2 дня назад
Metho Mee Mounika
13,4 тыс. подписчиков
3 853 просмотра · 2 дня назад
ఈ వినాయకచవితి నాకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది… 🥺🙏 నా చేతులతో ఎంతో ప్రేమగా మా ఇంటి గణపయ్యను తయారు చేశాను. కానీ పూజ సమయం దగ్గర పడే కొద్దీ అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి… ఒక వైపు భయం, మరోవైపు బాధ… చివరికి గణపయ్య ఎలా మన ఇంటికి వచ్చారో, ఈ వినాయకచవితి ఎలా జరిగిందో ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాను. ❤️🙏 ఎప్పుడూ మనం అనుకున్నట్టే జరుగుతుందా…? కొన్ని సందర్భాల్లో జరగనిది కూడా ఒక కారణంతోనే జరుగుతుందేమో అనిపిస్తుంది. 🥹 మా ఇంటి గణపయ్యను మీతో కూడా పరిచయం చేస్తున్నాను. 🐘❤️ మీ అందరికీ మా కుటుంబం తరపున వినాయకచవితి శుభాకాంక్షలు. 🙏✨ #VinayakaChavithi #Ganapayya #MaaIntiGanapayya #VinayakachavithiVlog #GaneshChaturthi #TeluguVlog #GermanyTeluguVlogger #TeluguVlogs #GanapathiBappaMorya