Перейти к содержимому

కాశీలో ఆ అద్భుతమైన సాయంత్రం 🙏వర్షంలో తడిసిన కాశీ…🙏దశాశ్వమేధ ఘాట్‌లో గంగాహారతి ఎలా ఉంటుందో చూశారా? 🔥🙏

BhanuVenky vlogs

0:00 / 0:00

కాశీలో ఆ అద్భుతమైన సాయంత్రం 🙏వర్షంలో తడిసిన కాశీ…🙏దశాశ్వమేధ ఘాట్‌లో గంగాహారతి ఎలా ఉంటుందో చూశారా? 🔥🙏

492 просмотра · 12 дн. назад
BhanuVenky vlogs
218 подписчиков
492 просмотра · 12 дн. назад
కాశీ యాత్రలో ఇది మా Part 2 ❤️ ఈ వీడియోలో దశశ్వమేధ ఘాట్‌కి వెళ్లాము. అక్కడి ఘాట్ ఎలా ఉంటుంది, దశశ్వమేధ ఘాట్‌కి ఆ పేరు ఎలా వచ్చింది, అక్కడ పిండప్రదానం ఎందుకు చేస్తారు అనే విషయాల గురించి మీతో మాట్లాడాను. మేము అక్కడ ఉన్నప్పుడు వర్షం కూడా పడింది. వర్షం పడుతున్నా గంగా నది, చుట్టూ ఉన్న ఘాట్లు చూడటానికి చాలా అందంగా అనిపించాయి. 🌧️🌊 అలాగే అక్కడ గంగా హారతి కూడా చూశాము. వర్షం వాతావరణంలో గంగా హారతి చూడటం నిజంగా చాలా మంచి అనుభూతి. 🙏 అక్కడే ఉన్న రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్‌ని కూడా చూశాము. గంగా ఒడ్డున కొంచెం వాలినట్టుగా కనిపించే ఈ పురాతన శివాలయం చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఆ ఆలయం గురించి కూడా ఈ వీడియోలో మీతో పంచుకున్నాను. 🔱 మొత్తానికి కాశీలో మేము చూసిన ప్రదేశాలు, అక్కడ మాకు కలిగిన అనుభూతులు అన్నింటినీ ఈ Part 2లో మీతో షేర్ చేశాను. వీడియో మీకు నచ్చితే Like చేయండి, మీ వాళ్లతో Share చేయండి. ❤️ ఇలాంటి మరిన్ని ప్రయాణాలు, ఆలయాల వీడియోల కోసం మా Channelని Subscribe చేయండి. హర హర మహాదేవ్ 🔱🙏 #KashiYatra #Kashi #Varanasi #DashashwamedhGhat #RatneshwarMahadev #GangaAarti #KashiVlog #TeluguVlogs #KashiTrip #Part2