SHARONU ROJAVE - షారోను రోజావే || Telugu Worship Song - 4K || Messiah Fellowship Church
Messiah Fellowship Church Vijayawada
0:00 / 0:00
SHARONU ROJAVE - షారోను రోజావే || Telugu Worship Song - 4K || Messiah Fellowship Church
2 031 просмотр · 11 месяцев назад
Messiah Fellowship Church Vijayawada
37,8 тыс. подписчиков
2 031 просмотр · 11 месяцев назад
We welcome you to Messiah Fellowship Church Autonagar Vijayawada.
TELUGU LYRICS:
షారోను రోజావే - నా ప్రాణ స్నేహమే
నిర్దోష రక్తమే - దైవ గొర్రెపిల్లవే
సుందరుడవు - నీవు సుందరుడవు
పదివేలలో నీవు శ్రేష్టుడవు
సుందరుడవు - బహు సుందరుడవు
పదివేలలో అతిశ్రేష్టుడవు
అనుపల్లవి:
హోసన్నా - ఉన్నత దైవమా
హోసన్నా - దావీదు తనయుడా
వచనం 1:
స్నేహితులు మరచిపోయినా - బంధువులే విడిచిపోయినా
తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే
సహచారివే సహచారివే
వేదనలో ఆదరించే నా ప్రియుడవే
వచనం 2:
రోగపు పడకలోన - నిరీక్షణ కోల్పోయినా
నను తాకి స్వస్థపరచిన వైద్యుడవే
పరిహారివే - పరిహారివే
నా వ్యాధులు భరియించిన యేసువే
ENGLISH TRANSLITERATION:
SHARONU ROJAVE - NAA PRANA SNEHAME
NIRDOSHA RAKTHAME - DAIVA GORREPILLAVE
SUNDARUDAVU NEEVU SUNDARUDAVU
PADIVELALO NEEVU SRESHTUDAVU
SUNDARUDAVU BAHU SUNDARUDAVU
PADIVELALO ATHI SRESHTUDAVU
CHORUS:
HOSANNA UNNATHA DAIVAMA
HOSANNA DAVIDU THANAYUDA
VERSE 1:
SNEHITHULU MARACHIPOYINA - BANDHUVULE VIDICHIPOYINA
THODUGA NILICHINA PREMANU MARUVALENE
SAHACHARIVE SAHACHARIVE
VEDANALO ADARINCHE NA PRIYUDAVE
VERSE 2:
ROGAPU PADAKALONA - NIREEKSHANA KOLIPOYINA
NANU TAAKI SWASTHAPARACHINA - VAIDYUDAVE
PARIHARIVE - PARIHARIVE
NA VYADHULU BHARIYINCHINA YESUVE
If you are looking for a spirit-filled Full Gospel Church in Vijayawada, we invite you to come and worship with us. We have two church services on Sundays. Our first service starts @8:30am, the second service starts at 6:00pm. Please call us if you have any questions about our church. our phone number is 9494 7676 33 or 9494 7677 33.
మొదటి ఆరాధన ఆదివారం ఉదయం 8:30 గం.లకు
రెండవ ఆరాధన ఆదివారం సాయంత్రం 6:00 గం.లకు
పురుషుల ఉదయ కాలపు ప్రార్ధన : బుధవారం ఉ 5:00 గం.లకు
కుటుంబ ప్రార్థన : శుక్రవారం సాయంత్రం 6:30 గం.లకు
అభిషేకముతో కూడిన ఆరాధన మరియు వాక్య పరిచర్య జరుగును. కుటుంబ క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగస్తులు మరియు ఆర్థిక సమస్యలలో ఉన్నవారి కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేయబడును.
If you have a prayer need, please call us at 9494 76 77 33 or 9494 76 77 33 or WhatsApp us at 90302 333 71.
If you are looking for a church to worship in Vijayawada, please do come and worship with us. Our phone number is 9494767633.
ఈ క్రింది లింకులను ఓపెన్ చేసి మా మెస్సీయ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ను మరియు ఫేస్ బుక్ పేజీ సబ్ స్క్రైబ్ చేసుకున్నయెడల అనేకమైన అద్భుత సాక్ష్యాలు, పాటలు, మరియు వాక్య సందేశములను వీక్షించగలరు.
For more latest messages and testimonies:
YouTube: https://www.youtube.com/channel/UC79K...
Facebook: / messiahfello. .
Twitter: / messaih07
Website: http://www.messiahfellowship.net/inde...
Messiah Fellowship Church is a non-denominational church located in Vijayawada, Andhra Pradesh. Founded by Pastor Sajja Eliazer held the first service in their small home with just a handful of people. Now it is one of the leading and growing churches in Vijayawada. And it is home to one English-language service and two-Telugu language services per week, it is located on 100 Feet Road, Autonagar Gate, Vijayawada 520007.
Pastor Sajja Eliazer and Dr. Sajja Ratna Kumar are the pastors of the church. We invite you to come and worship with us.