2026 New Year Song! | నా తోడు నీవయ్య యేసయ్య | Official Full Video | Bro Andanam Yesanna #yesukrupa
ANDANAM YESANNA OFFICIAL
0:00 / 0:00
2026 New Year Song! | నా తోడు నీవయ్య యేసయ్య | Official Full Video | Bro Andanam Yesanna #yesukrupa
14 706 просмотров · 9 мес. назад
ANDANAM YESANNA OFFICIAL
24,8 тыс. подписчиков
14 706 просмотров · 9 мес. назад
2026 New Year Song! | నా తోడు నీవయ్య యేసయ్య | Official Video Song | Bro Andanam Yesanna #yesukrupa
.
.
.
పల్లవి:
ఎన్నో మేలులు చేశావు ఇన్నేళ్లుగా నన్ను కాచినావు
యేసయ్య... నీ కృతజ్ఞుడను నేనయ్యా
నా తోడు నీవయ్యా నా నీడ నీవయ్యా (2)
1. నా పరిస్థితిలన్నీ మారిపోయినా
నా స్థితిగతులే చేజారిన
నా తోడు నీవయ్యా
నా నీడ నీవయ్యా
|| యేసయ్య ||
2. నా ఆత్మీయులే అవమానించినా
నా రక్తసంబంధులే అపహసించినా
నా తోడు నీవయ్యా
నా నీడ నీవయ్యా
|| యేసయ్య ||
3. నా ఆరోగ్యమే క్షీణించినా
నా ఆయుష్ కాలమే గతించినా
నా తోడు నీవయ్యా
నా నీడ నీవయ్యా
||యేసయ్య||
.
.
.
Lyrics Tune Vocals
Bro Andanam Yesanna Garu
Yesu Krupa Ministries Nandyal
Music:
🎹 : Samuel Paul
🥁 : Prince Rabbi Andanam
🪘 : John Paul
.
.
.
Hashtags:
#NewYearSong2026 #Yesayya #yesukrupaTeluguChristianSong
#teluguchristansongs
#ChristianNewYearSong #2026Worship #ChristianMusic #PraiseAndWorship
#FaithInGod #VictoryInChrist #NewYearPraise #HopeInJesus #teluguchristanupdates
#andanamsudhakar #yesukrupaministriesofficial
#GospelMusic #Worship2026
#ChristianViralSong #TeluguGospel #JesusSongs #4kVideosong #latestchristiansong #latestchristiandevotionalsongs #christmassongs #teuguChristianSongs2026
#yesukrupaministries #2026 #2026newsong #yesukrupanewsong #yesukrupaministriesnewyearsong
#andanamyesannaofficial