Перейти к содержимому

ఇడ్లీ పిండి ఇక వేస్ట్ చేయకండి! 😍 ఇలా టేస్టీ కట్లెట్స్ చేయండి #IdliBatter #cutletrecipe

Ali's Kitchen & Vlogs

0:00 / 0:00

ఇడ్లీ పిండి ఇక వేస్ట్ చేయకండి! 😍 ఇలా టేస్టీ కట్లెట్స్ చేయండి #IdliBatter #cutletrecipe

2 190 просмотров · 10 дн. назад
Ali's Kitchen & Vlogs
574 подписчика
2 190 просмотров · 10 дн. назад
మిగిలిపోయిన ఇడ్లీ పిండిని ఇక వేస్ట్ చేయకుండా ఎంతో రుచిగా, మెత్తగా ఉండే టేస్టీ కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను 😍 ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో సులభంగా తయారు చేసుకునే ఈ కట్లెట్స్ మంచి ఈవెనింగ్ స్నాక్‌గా కూడా బాగుంటాయి. తక్కువ పదార్థాలతో, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ❤️ మీకు ఈ రెసిపీ నచ్చితే Like 👍 చేయండి, Comment చేయండి, మీ Friends & Familyతో Share చేయండి. ఇలాంటి మరిన్ని సులభమైన మరియు రుచికరమైన వంటకాల కోసం Ali’s Kitchen Vlogs ను Subscribe చేయండి ❤️ ##LeftoverIdliBatter #IdliBatterCutlet #CutletRecipe #EasySnack #EveningSnacks #Ali’sKitchenVlogs