Перейти к содержимому

ఈ లడ్డు మన Daily protein intake కి మంచి addition| Healthy Protein Laddu | సున్నుండలకు ట్విస్ట్ |

BinduDinesh

0:00 / 0:00

ఈ లడ్డు మన Daily protein intake కి మంచి addition| Healthy Protein Laddu | సున్నుండలకు ట్విస్ట్ |

411 просмотров · 7 дн. назад
BinduDinesh
191 подписчик
411 просмотров · 7 дн. назад
ఇంట్లోనే సులభంగా ప్రోటీన్ రిచ్ లడ్డూలను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? 😍 ఈరోజు మనం తెల్ల మినప్పప్పు, నల్ల మినప్పప్పు, పుట్నాలు, పల్లీలు, బాదం, నువ్వులతో రుచికరమైన Homemade Protein-Rich Laddus తయారు చేసుకుందాం. ప్రోటీన్ పౌడర్ అవసరం లేకుండా, మన ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. 😋 ✨ ఈ రెసిపీ ప్రత్యేకతలు: • ఇంట్లో లభించే పదార్థాలతో తయారీ • పప్పులు, నట్స్ ద్వారా ప్రోటీన్ • రుచికరమైన ఇంటి స్నాక్ • మన రోజువారీ ఆహారంలో ప్రోటీన్ తీసుకోవడానికి ఒక చిన్న తోడు ఈ లడ్డూలను మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి. ఇలాంటి సంప్రదాయ వంటలు, హెల్తీ రెసిపీలు, ఇంటి వంటల కోసం ఛానల్‌ను Subscribe చేయండి. ❤️ మీ అందరి ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు! #ProteinLaddu #HealthyRecipes #TeluguRecipes#healthysnacks#proteinrichfoods