Перейти к содержимому

Parvathi Chesina Pasupu Bomma Vaya | Ganesha Devotional Song 2026 | Satya Yeddanapudi

Satya Kaladhara Swara Niketanam

0:00 / 0:00

Parvathi Chesina Pasupu Bomma Vaya | Ganesha Devotional Song 2026 | Satya Yeddanapudi

4 599 просмотров · 4 дня назад
Satya Kaladhara Swara Niketanam
200 подписчиков
4 599 просмотров · 4 дня назад
🌟 శ్రీ విఘ్నేశ్వర స్వామి పాదపద్మాలకు నా భక్తి ప్రణామాలతో... 🌟సమస్త విఘ్నాలను తొలగించి, మన మాటల రాతలను మార్చే ఆ లంబోదరుని దివ్య లీలలను, వైభవాన్ని కీర్తిస్తూ నేనే స్వయంగా రాసి, స్వరపరిచి, నా గొంతుక ద్వారా భక్తి శ్రద్ధలతో ఆ స్వామి పాదాలకు సమర్పించుకున్న నా ఆత్మ నివేదన ఈ సంకీర్తనం. స్టూడియోలో రికార్డ్ చేస్తున్నప్పుడు కలిగిన ఆ దైవిక అనుభూతిని, భక్తి పారవశ్యాన్ని ఈ వీడియో ద్వారా మీతో పంచుకుంటున్నాను.ఇలాంటి మరికొన్ని సరికొత్త అమూల్యమైన భక్తి కీర్తనలను వినడానికి మా ఛానెల్‌ని ఇప్పుడే Subscribe చేయండి, మీ మిత్రులతో మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి! మీ ఆశీస్సులు, మద్దతు నాకు ఎంతో విలువైనవి. 🙏✨ Presented By Venkata jeetender Yeddanapudi Singer,Lyricist/Composer : Satya Kameswari Yeddanapudi MusicProgramming,rhythms,mix&master: SK Baji Lyrics Parvathi chesina pasupu bomma vaya Ganapati nuvvayya Nagabharanudu Neelakanthuni putrudu nuvvera Bhakthitho ninu koliche bhakthula korkelanu Nuvvu theerchavayya Andaga neevai thodai undi matalaratalu marchavaya Vakratunda Surpakarna Heramba Ganapati pahi pahi Bala Ganapati Bala chaladra Ekadanta moda hastaGanapati pahi pahi vigna Ganapati Charanam 2: Gajamukhudai lokalanelina pradhama poojyudayya Mukkoti devvulla poojalu ponde mooshika vaahanuda Kudumulu, pallu patri naivedyam Thommidi rojulu navarathri uthsavam Vighnaraja Dhoomakethu Balachandra Ganapati pahi pahi dhoomra Ganapati Agraganya Loka poojya Suprasanna Ganapati pahi pahi udva Ganapati Charanam 3: Lakshmi Ganapati gaa oka chota panchamukudiga mariokachota Vividha roopa vidyala Ganapati mammula gaache mahaganapathi Aakhari rojuna laddu velam Mattitho chesina prathima nimajjanam Ganajyaksha umaputra Siddhi Buddhi ganapati Ganapati yinka yinka Bojjaroopathi (Mangala) Maa anda maadanda neevera ganapati Mangalame veera Ganapati. పార్వతి చేసిన పసుపు బొమ్మ వయ గణపతి నువ్వేరా నాగాభరణుడు నీలకంఠుని పుత్రుడు నువ్వేరా భక్తితో నిను కొలిచే భక్తుల కోర్కెలను నువ్వు తీర్చవయ్యా అండగ నీవై తోడై ఉండి మాతల రాతలు మార్చవయ వక్రతుండ శూర్పకర్ణ హేరంబ గణపతి పాహి పాహి బాల గణపతి బాల చoద్ర ఏకదంత మోద హస్త గణపతి పాహి పాహి విఘ్న గణపతి చరణం 2: గజముఖుడై లోకాలనేలిన ప్రథమ పూజ్యుడయ్య ముక్కోటి దేవుళ్ల పూజలు పొందే మూషిక వాహనుడా కుడుములు, పళ్లు పత్రి నైవేద్యం తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవం విఘ్నరాజ ధూమకేతు బాలచంద్ర గణపతి పాహి పాహి ధూమ్ర గణపతి అగ్రగణ్య లోక పూజ్య సుప్రసన్న గణపతి పాహి పాహి ఊధ్వ గణపతి చరణం 3: లక్ష్మి గణపతి గా ఒక చోట పంచముఖుడిగా మరిఒకచోట వివిధ రూప విద్యల గణపతి మమ్ముల గాచే మహాగణపతి ఆఖరి రోజున లడ్డు వేలం మట్టితో చేసిన ప్రతిమ నిమజ్జనం గణాధ్యక్ష ఉమాపుత్ర సిద్ధి బుద్ధి గణపతి పాహి పాహి మూల గణపతి మా అండ మాదండ నీవేరా గణపతి మంగళమే వీర గణపతి. "© Copyright 2026 Satya Kameswari Yeddanapudi. All Rights Reserved." More original Telugu songs coming soon. 🎵 Ganesh songs, Ganpati songs, Ganesh Chaturthi, Ganpati Bappa Morya, Ganesha songs, Ganesh Aarti, Ganpati Aarti, Ganesh Bhajans, Lord Ganesh songs, Ganpati Bappa, Vinayaka songs, Ganesh Mantra, Devotional songs, Hindu devotional, Ganesh Stotram, Spiritual music, Indian devotional, Ganesh Vandana, Ganpati festival, New Ganesh songs, Best Ganesh songs, Sukhkarta Dukhharta, Jai Ganesh Deva, Ganesh Chaturthi special, Ganesha devotional, Bhajans, Aarti, Ganpati celebration, Devotional music, Lord Ganesha,ganesh songs 2026,2026 ganapathisongs, celebration, Devotional music, Lord Ganesha,ganesh songs 2026 #ParvathiChesinaPasupuBomma #SatyaKameshwariCompositions #OwnComposition #SatyaKameshwariVocals #VinayakaChavithiSongs #GaneshaSongs #TeluguDevotionalSongs #GaneshChaturthi2026 #ClassicalMusic #GaneshUtsav #NewTeluguSongs #LordGanesha #TrendingDevotional #AnnamayyaMusicInstitute #MusicInstitute #Success #KeepGrowing #DivineMusic #Spirituality