⚠️ తుఫాను వస్తే రసూలపేట, గొయిది మధ్య ఉన్న వంతెన ఇదే పరిస్థితి! ఈ రోడ్డు పాలకొండ to సీతంపేట,కొత్తూరు.
Tribal Ammai Janaki Vlogs
0:00 / 0:00
⚠️ తుఫాను వస్తే రసూలపేట, గొయిది మధ్య ఉన్న వంతెన ఇదే పరిస్థితి! ఈ రోడ్డు పాలకొండ to సీతంపేట,కొత్తూరు.
329 просмотров · 13 дней назад
Tribal Ammai Janaki Vlogs
723 подписчика
329 просмотров · 13 дней назад
⚠️ తుఫాను వస్తే రసూలపేట, గొయిది మధ్య ఉన్న వంతెన ఇదే పరిస్థితి! ఈ రోడ్డు పాలకొండ to సీతంపేట,కొత్తూరు. ,,😍. #viral #video
👉 September 24 - 2026
🌧️ రసూలపేట – గొయిది మధ్య వంతెన ఎప్పుడు తుఫాను అపుడు వాగు నీరు ఎత్తు గా రొడ్డు ముంచుతుంది.
ప్రతీ తుఫానుకూ వాగు ఉప్పొంగి రహదారి ముంపునకు గురవుతోంది…
పాలకొండ నుంచి కొత్తూరు మీదుగా ప్రయాణించే బస్సులకు
ఇక్కడ తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ఇది పాలకొండ నుండి సీతంపేట, కొత్తూరు రొడ్డు లైను.
ప్రజల రాకపోకలకు ఇంతకాలంగా ఇబ్బందిగా మారిన ఈ సమస్యకు
శాశ్వత పరిష్కారం ఎప్పుడు వస్తుంది..? 🤔
🙏 రసూలపేట – గొయిది మధ్య వంతెన ఎత్తు గా నిర్మాణం జరగాలని అధికారులు దృష్టి కి ఈ విడియో తెలుపుకుంటున్నాను, అలాగే పాతబడిన ఇసుక గెడ్డ వంతెన కూడా అలాగే వంతెన ఎత్తుగా నిర్మించాలని కొరుకుతున్నాను. 🙏
Rasoolapeta Bridge,
Goyidi Bridge,
Palakonda to Seethampeta Road,
Seethampeta to Kothuru Road,
flood water bridge,
heavy rain Palakonda to Seethampeta Road,
effect Andhra Pradesh,
road flooded,
bridge flooded,
flood road,
monsoon roads,
village road problem,
tribal area road,
road connectivity,
Andhra Pradesh floods,
Parvathipuram Manyam,
Seethampeta,
Palakonda, Kothuru,
Rasoolapeta,
Goyidi,
AP road problem
Rasoolapeta
#Goyidi
#RasoolapetaBridge
#GoyidiBridge
#Palakonda #Seethampeta
#Kothuru
#ParvathipuramManyam
#AndhraPradesh
#APNews #Flood
#FloodWater
#HeavyRain
#Cyclone
#CycloneEffect
#RoadProblem
#BridgeProblem
#RoadSafety
#VillageRoads
#TribalArea
#RainAlert
#Monsoon
#ViralVideo
#Trending
#AndhraNews
#APWeather
#FloodRoad
#BreakingNews