ప్రజల కోసం, పిల్లల కోసం ఎప్పుడూ ముందుండే అంకితభావం ఉన్న సభ్యులందరికీ నా విజ్ఞప్తి.
Vasudevarao Amballa People Leader
0:00 / 0:00
ప్రజల కోసం, పిల్లల కోసం ఎప్పుడూ ముందుండే అంకితభావం ఉన్న సభ్యులందరికీ నా విజ్ఞప్తి.
102 просмотра · 5 дней назад
Vasudevarao Amballa People Leader
57 подписчиков
102 просмотра · 5 дней назад
🙏 వినాయక చవితి సందర్భంగా ఒక చిన్న విజ్ఞప్తి 🙏
ప్రజల కోసం, పిల్లల కోసం ఎప్పుడూ ముందుండే అంకితభావం ఉన్న సభ్యులందరికీ నా విజ్ఞప్తి.
మీ ప్రాంతంలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించే ప్రదేశంలో “పిల్లల వైద్య చికిత్స కోసం సహాయం చేయండి” అనే బ్యానర్‌ను ఏర్పాటు చేయండి.
అక్కడ ఒక హుండీని కూడా ఏర్పాటు చేసి, భక్తులు తమకు తోచినంత సహాయం చేసే అవకాశం కల్పించండి. 🙏
మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం ఒక చిన్నారి వైద్య చికిత్సకు గొప్ప సహాయంగా మారవచ్చు. ❤️
వినాయకుడి ఆశీస్సులతో… ఒక చిన్నారి జీవితంలో వెలుగులు నింపుదాం. 🕉️🙏
— వాసుదేవరావు అంబళ్ల
#andhrapradesh #janasainiks #janasenaparty #pawankalyan #vasudevaraoamballa #janasena #reel #trending #india #vinayakachavithi