గరిటెడు కూర తో గిన్నెడు అన్నం తినొచ్చు ఈ దొండకాయ ఉల్లికారంతో#దొండకాయఉల్లికారం#vantintikaburulu
VantintiKaburulu
0:00 / 0:00
గరిటెడు కూర తో గిన్నెడు అన్నం తినొచ్చు ఈ దొండకాయ ఉల్లికారంతో#దొండకాయఉల్లికారం#vantintikaburulu
67 просмотров · 7 дн. назад
VantintiKaburulu
112 подписчиков
67 просмотров · 7 дн. назад
కరకరలాడే దొండకాయ వెల్లుల్లి కారం 😋🌶️
దొండకాయ, వెల్లుల్లి, ఉల్లిపాయలు మరియు మసాలాలతో తయారుచేసే ఈ స్పెషల్ ఆంధ్ర స్టైల్ కారం ఎంతో రుచిగా ఉంటుంది. అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది! 🔥
ఇంట్లోనే సింపుల్‌గా, తక్కువ పదార్థాలతో రుచికరమైన దొండకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను.
వీడియో నచ్చితే Like 👍 | Share ↗️ | Subscribe 🔔 చేయండి.
Vantinti Kaburulu ఛానల్‌ను సపోర్ట్ చేయండి ❤️#దొండకాయవెల్లుల్లికారం #దొండకాయ #వెల్లుల్లికారం #దొండకాయరెసిపీ #DondakayaVellulliKaram #DondakayaRecipe #IvyGourdRecipe #IvyGourdFry #AndhraRecipes #TeluguRecipes #TeluguCooking #SouthIndianRecipes #VantintiKaburulu #EasyRecipes #IndianFood