Divine Mercy Intercession -2026 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 26-10-2026 #divinemercychaplet
Fr Cyrildoss SVD telugu
0:00 / 0:00
Divine Mercy Intercession -2026 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 26-10-2026 #divinemercychaplet
13 312 просмотров · Трансляция закончилась 14 ч назад
Fr Cyrildoss SVD telugu
22,6 тыс. подписчиков
13 312 просмотров · Трансляция закончилась 14 ч назад
Divine Mercy Intercession -2026 days |TURNING POINT IS SURE| Fr. Cyril Doss SVD | 26-08-2026 #divinemercychaplet సువార్తను బోధించు వారి పాదముల్
సుందరమైనవి ధన్యమైనవి
జై జై యేసు నామం - జై జై యేసు నామం
నీదు దివ్య వాక్యమును బోధింప
జీవితమును అర్పించు నీదు బిడ్డలన్
దీవించు యేసయ్య దీవించుమా
నీదు ఆత్మతో దీవించుమా
జై జై యేసు నామం - జై జై యేసు నామం
నీదు రాజ్యము రావలయ్య
అందరూ నీ నామమును స్తుతించాలయ
యేసే ప్రభువని ప్రతీ నాలుక
ప్రకటించు దినము రావాలయా
జై జై యేసు నామం - జై జై యేసు నామం
పాపుల పరివర్తనకై ప్రార్ధించగా
పాపములు శాపములు తొలగాలయ్యా
పాపపరిహారము పొందాలయ్యా
ఆత్మలన్నీ పరలోకం చేరాలయ్యా
జై జై యేసు నామం – జై జై యేసు నామం
రెండువేల ఇరవై ఆరు రోజులుగా
నీదు కరుణను చాటుచున్నామయ్యా
కరుణ ద్వారా టర్నింగ్ పాయింట్ జరుగాలాయా
సాక్ష్యం పలికే దినముల్ త్వరగా రావాలయా
జై జై యేసు నామం – జై జై యేసు నామం
(Verse – 5)
స్వస్థత కొరకై ప్రార్ధించు చున్నమయ్య
నీ కరుణకై తపియించు చున్నామయ్యా
వ్యాధిగ్రస్థులందరిపై కరుణ చూపుమా
అద్భుత స్వస్థతను దయచేయుమా
జై జై యేసు నామం – జై జై యేసు నామం