Перейти к содержимому

ఇదిగో దేవా నా జీవితం | Idigo Deva Naa Jeevitham | Dr. Betty Sandesh | LCF Church | Telugu Worship

LCF Church - India

0:00 / 0:00

ఇదిగో దేవా నా జీవితం | Idigo Deva Naa Jeevitham | Dr. Betty Sandesh | LCF Church | Telugu Worship

414 283 просмотра · 4 года назад
LCF Church - India
311 тыс. подписчиков
414 283 просмотра · 4 года назад
Sung by Dr. Betty Sandesh at LCF Church Sunday Live. Album: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, Lyrcist: Unknown, Language: Telugu, Song Lyrics: ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం శరణం నీ చరణం - శరణం నీ చరణం (2) 1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం 2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయనిమ్ము ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము 3. విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా