Перейти к содержимому

Spirit Postpone.why???

moviemaths

0:00 / 0:00

Spirit Postpone.why???

384 просмотра · 8 дн. назад
moviemaths
33 подписчика
384 просмотра · 8 дн. назад
ఈ వీడియోలో recentగా postpone అయిన big movies గురించి, reshoots, VFX delays, script clarity, production planning గురించి నా frustrationని openly share చేశాను. ఒక సినిమా 2–3 years time తీసుకున్నా పర్లేదు... కానీ చివరికి audienceకి satisfied అయ్యే మంచి cinema ఇవ్వాలి కదా! మళ్లీ postponements మీద postponements అయితే audience interest కూడా తగ్గిపోతుంది. ఇది ఎవ్వరినీ target చేయడానికి కాదు — just నా personal frustration & opinion మాత్రమే. ❤️ మీకు ఏమనిపిస్తుంది? Spirit postpone అవ్వడానికి Fauzi ఎంతవరకు reason? Postponed movies నిజంగా better quality ఇస్తున్నాయా? మీ opinionని comment చేయండి 👇 వీడియో నచ్చితే LIKE 👍 | SHARE 🔥 | SUBSCRIBE ❤️ #Spirit #Prabhas #SandeepReddyVanga #Fauzi