Old Telugu All Songs from Movie - Thulabharam-1974
Dehame Devalayam Patala Ragalayam
0:00 / 0:00
Old Telugu All Songs from Movie - Thulabharam-1974
20 392 просмотра · 4 года назад
Dehame Devalayam Patala Ragalayam
28,3 тыс. подписчиков
20 392 просмотра · 4 года назад
తులాభారం - 1974 -శ్రీ రమణచిత్రా వారి ఈ చిత్రానికి, పి. నాగాంజనేయులు దర్శకత్వం వహించగా ఎస్. సత్యం గారు సంగీత దర్శకత్వం వహించారు. చలంగారి సినిమాలకు సత్యంగారు ఎక్కువగా మంచి సంగీతం అందించారు. ఈ సినిమా పాటలు కూడా అదే కోవకు చెందుతాయి. "రాధకు నీవేర ప్రాణం ఈ రాధకు నీవేర ప్రాణం" ఎంతటి హిట్టో అందరికి తెలుసు. "నిద్దురపో బాబు నిద్దురపో" పాటలో మాత్రం సుశీలమ్మ చివరిలో వచ్చే నవ్వుకి జీవం పోశారు. జోల పాటల కలెక్షన్ లో చేర్చుకునే చక్కటి సాంగ్. మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి. అన్ని పాటలు నెట్ లో అందుబాటులో లేవు.. అందించిన కృష్ణ గారికి ధన్యవాదాలు.
చిత్రం : తులాభారం - (April 12, 1974)
తారాగణం: చలం, శారద, పద్మనాభం, శాంతకుమారి, కాంతారావు, రమణారెడ్డి, నిర్మల, రమాప్రభ, సాక్షి రంగారావు
సంగీతం : సత్యం చెళ్ళపిళ్ళ
1. ఈ ఊరే నా యిల్లు ఊరంతా నా వాళ్ళు - సుశీల - రచన: ఆత్రేయ 00:00
2. చేరువలోనే దూరములేల - బాలు, సుశీల బృందం - రచన: ఆరుద్ర 04:11
3. రాధకు నీవేర ప్రాణం ఈ రాధకు- పి. సుశీల - రచన: రాజశ్రీ 08:09
4. ఏ వూరు ఏ పేరు ఏందేహ నీ కథ - బాలు, సుశీల, - రచన: రాజశ్రీ 11:22
5. నిద్దురపో బాబు నిద్దురపో - పి. సుశీల - రచన: ఆరుద్ర 14:40
6. వాణీ ప్రేమ రాణీ- పద్మనాభం,వసంత,పిఠాపురం,ఎల్.ఆర్. అంజలి - రచన: రాజశ్రీ 17:46
https://drive.google.com/drive/folder...