Andhra Pradesh TemplesDevaragattu Mala Malleswara Swamy Temple దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి దేవాల
Karnataka_Traveller (ಕರ್ನಾಟಕದ_ಪ್ರಯಾಣಿಕ)
0:00 / 0:00
Andhra Pradesh TemplesDevaragattu Mala Malleswara Swamy Temple దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి దేవాల
4 953 просмотра · 1 г. назад
Karnataka_Traveller (ಕರ್ನಾಟಕದ_ಪ್ರಯಾಣಿಕ)
1,97 тыс. подписчиков
4 953 просмотра · 1 г. назад
Andhra Pradesh Pradesh Temples
Devaragattu Mala Malleswara Swamy Temple (దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి దేవాల
Devaragattu Mala Malleswara Swamy Temple pooja darshan and history in Telugu full information
పరిచయం,
దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి దేవాలయం కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గం కొలగొందు మండలం దేవరగట్టు గ్రామం కొండలలో కొలువై ఉన్న. ఈ స్వామి Devaragattu Mala Malleswara Swamy Temple ఆలయాన్ని గట్టు మల్లేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు . ఈ ఆలయం అతి పురాతమైన చరిత్ర కలిగి ఉన్న దేవాలయం కూడా అంటారు.
భక్తుల నోట పిలిస్తే చాలు కంటి చూపుల్లో ఉండే స్వామి వారు. మన భారత పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయానికి ప్రత్యేకత ఉంది. 12000 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఉన్నట్టు పురాణాలు మనకు చెప్తున్నారు. . దేవుని గట్టు కొండలు 6 వేల అడుగులు ఎత్తులో ఉన్నాయి. ఎటు చూసినా నువ్వే మల్లయ్య అనే భక్తాదులు ఎందరో ఈ దేవాలయాన్ని ప్రతినిత్యం వస్తూ ఉంటారు. ఎత్తయిన కొండలు పచ్చని పొలాలు కోనేరులో ఉన్నాయి.
వాతావరణం చాలా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చిన భక్తాజులు మల్లయ్య దర్శనం చేశాకే గుట్టపైకి ఎక్కుతారు. ఈ కొండల మధ్య స్వామివారికి దేవాలయం కట్టి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి కూర్మ అవతారంలో కొనవై ఉన్నారు. లోక కళ్యాణం కోసం స్వామివారి ఇక్కడ శ్రీ గట్టు మాల మల్లయ్య పురాణం ప్రకారం మనకు తెలుస్తుంది.
బన్నీ ఉత్సవాలు దేవరకొండ మల్లయ్య ఆలయంలో సంవత్సరం లో ఒక్క సారి వస్తుంది. ఈ పండగ తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో ముఖ్యంగా స్వామివారిని పూజిస్తూ 50 ఊర్లో గ్రామాల ప్రజలు ఈ పండగ చూడడానికి వస్తూ ఉంటారు. ఈ పండగ జరగడానికి ముఖ్య కారణం ఏమంటే రెండు ఊర్లతో యుద్ధం కర్రలతో యుద్ధం ఆడుతూ ఉంటారు.
చాలా ఘనంగా జరుగుతుంది ఈ బన్నీ ఉత్సవాలు. క్రేతాయుగం నుంచి బన్నీ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనిలో ఎంతోమంది చనిపోయిన దీనికి కేసు ఉండదు. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. దేవరగట్ట మాల మల్లయ్య వింత సంప్రదాయాలు ఉన్నాయి. రాత్రి 12 గంటలకు జరుగుతుంది బన్నీ ఉత్సవాలు. అక్కడ జరుగుతున్న పోరాటం చూస్తే దద్దరిల్లిపోవాలి అలా జరుగుతుంది.
ఎందరో వందలు మంది సైన్యంతో రెండు ఊర్లు దాడి వారు వారే పోటీ పడి రా కర్రల యుద్ధం చేస్తారు. అందులో ఎంత మంది చనిపోతారు తెలియదు. దానికి కేసు లేదు. అలా ఉంది ఆ ఊరు సంప్రదాయం.
దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం చరిత్ర,(History of Devaragattu Mala Mallayya Temple.)
దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం చరిత్ర పూర్వకాలంలో మునులు తపస్సు చేస్తూ కాలం గడిపేవారు. కొంతకాలానికి అదే ప్రాంతంలో మల్ల సూర్యుడు అనే రాక్షసులు వారు చేసే లోక కళ్యాణం కోసం యజ్ఞాలు పూజలు భంగం కలిగిస్తూ ఉండేవారు. రాక్షసులు అప్పుడు ఆ ఋషులు అందరూ వెళ్లి బ్రహ్మదేవుడు వద్దకు వెళ్లి అక్కడ జరుగుతున్న దాడులు చెప్పారు. మిమ్మల్ని రక్షించాలంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి. అని బ్రహ్మదేవుడు చెప్తారు. అప్పుడు ఆ ఋషులు విష్ణుమూర్తికి వెళ్లి మమ్ములను రక్షించండి అని వరం కోరుతారు.
అక్కడికెళ్ళి అడిగినా కూడా విష్ణుమూర్తి నావల్ల కాదు ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళండి అని ఋషులకు చెప్తారు. కైలాశానికి వెళ్లి మమ్మల్ని కాపాడండి అని ఋషులు పరమేశ్వరులు అడుగుతారు. కాలభైరవ రూపంలో వచ్చి దేవరకొండ కొండల్లో ఉన్న రాక్షసులను అంతం చేస్తారు. రాక్షసుడు ఒక కోరిక కోరుతారు ఉత్సవాలు జరిగినప్పుడు నాకు రక్తం కావాలి అని వరం కోరుతారు అప్పుడు శివుడు ఆ వరాలను తధాస్తు అంటారు. ప్రతి సంవత్సరం పిడుగు రక్తం ఎందుకు పడుతూ ఉంటుంది. యుద్ధంలో ఆడుతూ రక్తం కిందికి పడుతూ ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర ఇది.
కాకతీయ పరిపాలన. దేవరగట్టు మాల మల్లయ్య దేవాలయ క్రీతశకం 14వ శతాబ్దంలో కాకతీయ పరిపాలన దేవాలయం కట్టారని చరిత్ర చెబుతుంది
ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)
దేవరగట్టు మాల మల్లయ్య దేవాలయం దేవతలు మరియు ప్రముఖత ఈరోజు తెలుసుకుందాం. దేవరగట్టు మాల మల్లయ్య ఆలయం రాజు ద్వారా ముందు ధ్వజస్తంభం ఉంది. గుడి లోపల నంది విగ్రహం ఉంది. పార్వతీ పరమేశ్వరుడు ఆలయం గర్భగుడిలో విగ్రహాలు ఉన్నాయి. కాలభైరవుడు విగ్రహం ఉంది.
వినాయకుడు విగ్రహం కూడా కొలవై ఉంది. చాముండేశ్వరి విగ్రహం కూడా ఉంది. ఆ గుడి నుండి కొండ వైపు పోవే ముందు అక్కడ శ్రీ ఆంజనేయ స్వామిగర్భగుడిలో విగ్రహాలు ఉన్నాయి. కాలభైరవుడు విగ్రహం ఉంది.
వినాయకుడు విగ్రహం కూడా కొలవై ఉంది. చాముండేశ్వరి విగ్రహం కూడా ఉంది. ఆ గుడి నుండి కొండ వైపు పోవే ముందు అక్కడ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. భైరవ శిల్పం శిల్పాలు ఎన్నో ఉన్నాయి..
కొండపైకి పెట్టిన తర్వాత కోనేరు గుండం అక్కడ ఉంది. భక్తతుల వచ్చిన వారు కొండపైకి ఎక్కి ఆ గుండంలోకి దిగి స్నానం చేసుకొని. ఆ దేవాలయం దగ్గరికి వస్తారు. ఆ గుండం ఎలా ఏర్పడిందో తెలియదు. గుండంలో కోనేరు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. చుట్టుపక్కల ఎత్తయిన కొండలు ఎత్తైన చెట్టలు పర్వత శ్రేణులు పచ్చటి పొలాలు వాతావరణం లో కలిసిపోయి. ప్రశాంతంగా ఏకాంతమైన మనసుతో ఈ దేవాలయానికి వచ్చి పూజిస్తూ ఉంటారు.
ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)
దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం విశిష్టత నిర్మాణం గురించి తెలుసుకుందాం కాకతీయ కాలంలో కట్టిన దేవాలయం అని చరిత్ర చెబుతుంది. క్రీస్తు శకం 14వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు కాకతీయ పరిపాలనలో ఇది దేవాలయం నిర్మించాలని చెప్తున్నారు గోడలతో కట్టిన ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంది. రుద్రమదేవి పరిపాలనలో ఈ ఆలయం ఎత్తైన గోడలు విశాలమైన స్థలంలో ఈ ఆలయం నిర్మించారు.
ఎత్తైన రాయితో ఒక రాయ బరువు 75 కేజీల వరకు ఉంటుంది. అలాంటి రాయితో కొండుచుట్టు గోడను కట్టి ఆలయాన్ని నిర్మించారు. దేవరగట్టు మల్లయ్య దేవాలయం కట్టడానికి నాలుగు సంవత్సరాలు పాటు సమయం పట్టింది.