Перейти к содержимому

యేసయ్య మొదట చెప్పిన అంత్యకాల సూచన ఇదే😳 End Times Telugu

Strength in Grace - Anand Reddy S R

0:00 / 0:00

యేసయ్య మొదట చెప్పిన అంత్యకాల సూచన ఇదే😳 End Times Telugu

41 552 просмотра · 2 дня назад
Strength in Grace - Anand Reddy S R
41,3 тыс. подписчиков
41 552 просмотра · 2 дня назад
యేసుక్రీస్తు ప్రభువు అంత్యకాలం గురించి మాట్లాడినప్పుడు ఇచ్చిన మొదటి హెచ్చరిక ఏమిటి? ⚠️ ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. మనం చూస్తున్న ప్రపంచ పరిస్థితుల మధ్య, దేవుని వాక్యం మనలను భయపడమని కాదు — మెలకువగా ఉండమని, సిద్ధంగా ఉండమని, యేసుక్రీస్తు వైపు తిరిగి చూడమని పిలుస్తుంది. 🙏 ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా Share చేయండి. 📖 “ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.” — మత్తయి 24:4 📖 మత్తయి 24 | 2 తిమోతి 3 | 1 థెస్సలొనీకయులకు 4:16 📲 ప్రార్థన / ఆత్మీయ విషయాల కోసం WhatsApp: 6366331262 ✝️ మేల్కొండి. సిద్ధంగా ఉండండి. యేసుక్రీస్తును వెదకండి. ⚠️ Copyright Disclaimer: ఈ వీడియోలో ఉపయోగించిన/ప్రస్తావించిన ఏదైనా third-party content, images, video clips, music లేదా ఇతర copyrighted material వాటి సంబంధిత copyright owners కు చెందుతాయి. ఈ కంటెంట్‌ను ఆత్మీయ అవగాహన, విద్యా మరియు సువార్త ప్రచారం కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. ఏ copyright ownership claim చేయడం లేదు. Copyright owners యొక్క హక్కులను గౌరవిస్తున్నాము. #endtimes #EndTimesTelugu #yesayya #jesuschrist #BibleProphecy #Antyakalam #teluguchristian #jesuscomingsoon #rapture #bible #gospel #christianity #telugugospel #prabhuyesu #secondcoming #EndTimesProphecy #EndTimesTelugu #endtimes #BibleProphecy #Antyakalam #yesayya #jesuschrist #teluguchristian #telugugospel #jesuscomingsoon #rapture #secondcoming #bible #gospel #christianity #biblemessage #EndTimesProphecy #jesusreturns #lastdays #prabhuyesu #teluguchristianmessage