Перейти к содержимому

Andhra Style Tomato Pappu Recipe 🍅 | టేస్టీ టమాటా పప్పు ఇలా చేయండి | Telugu Vantalu

Amma's Recipes

0:00 / 0:00

Andhra Style Tomato Pappu Recipe 🍅 | టేస్టీ టమాటా పప్పు ఇలా చేయండి | Telugu Vantalu

237 просмотров · 3 нед. назад
Amma's Recipes
49 подписчиков
237 просмотров · 3 нед. назад
🍅 ఆంధ్ర స్టైల్ టమాటా పప్పు | Andhra Style Tomato Pappu Recipe in Telugu ❤️ హాయ్ ఫ్రెండ్స్! Welcome to Flavors of Mom ❤️ ఈరోజు మనం ఎంతో రుచికరమైన, ఇంటి స్టైల్‌లో ఆంధ్రా టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 🍅😋 వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ టమాటా పప్పు తింటే చాలా రుచిగా ఉంటుంది! రోజూ ఇంట్లో సులభంగా చేసుకోగలిగే ఈ టేస్టీ టమాటా పప్పు రెసిపీని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. వీడియో నచ్చితే 👍 Like చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో Share చేయండి. ❤️ Flavors of Mom ఛానల్‌ను Subscribe చేసుకోవడం మర్చిపోకండి! ఇలాంటి మరిన్ని ఆంధ్రా వంటకాలు, సంప్రదాయ తెలుగు వంటలు మరియు ఇంటి రుచుల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి. మీకు టమాటా పప్పు ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి! 💬 #TomatoPappu #AndhraRecipes #TeluguVantalu #TomatoDal #FlavorsOfMom