Перейти к содержимому

ముస్లింలుగా మారిన హరిహరుడు, బుక్కరాయలు ఎలా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు? | Unknown History

Kommiri Ravi Krishna

0:00 / 0:00

ముస్లింలుగా మారిన హరిహరుడు, బుక్కరాయలు ఎలా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు? | Unknown History

22 761 просмотр · 1 месяц назад
Kommiri Ravi Krishna
7,37 тыс. подписчиков
22 761 просмотр · 1 месяц назад
విజయనగర సామ్రాజ్యం ఎలా స్థాపించబడింది? కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత హరిహరుడు, బుక్కరాయలు కాంపిలి రాజ్యంలో చేరడం, మహమ్మద్ బిన్ తుగ్లక్ చేత బందీలుగా ఢిల్లీకి తీసుకెళ్లబడటం, ఇస్లాం మతంలోకి మారడం, తిరిగి దక్షిణ భారతదేశానికి రావడం, విద్యారణ్య స్వామిని కలవడం, హిందూ ధర్మంలోకి తిరిగి ప్రవేశించడం, చివరకు హంపిలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం వరకు జరిగిన పూర్తి చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో: కాకతీయ సామ్రాజ్యం పతనం కాంపిలి రాజ్యం కాంపిలి దేవుడు బహౌద్దీన్ తిరుగుబాటు మహమ్మద్ బిన్ తుగ్లక్ హరిహరుడు & బుక్కరాయలు విద్యారణ్య స్వామి హంపి విజయనగర సామ్రాజ్య స్థాపన మీ అభిప్రాయం ఏమిటి? విజయనగర సామ్రాజ్య స్థాపనలో అత్యంత కీలక పాత్ర ఎవరిది? 👉 హరిహరుడా? 👉 బుక్కరాయలా? 👉 విద్యారణ్య స్వామిదా? కారణంతో కామెంట్ చేయండి. #VijayanagaraEmpire #Harihara #BukkaRaya #Vidyaranya #Hampi #Kakatiya #Warangal #History #TeluguHistory #IndianHistory #Documentary #HistoryValley #MedievalIndia #SouthIndia #Telugu contact me:krkhistoryvalley@gmail.com follow me the following links in social media instagram:https://www.instagram.com/krkhistory?... twitter: https://x.com/KRKHistory facebook page:https://www.facebook.com/profile.php?...