Maska Bun startup business Small Investment, Real Business Story
AK ANIL KUMAR
0:00 / 0:00
Maska Bun startup business Small Investment, Real Business Story
1 473 просмотра · 11 дн. назад
AK ANIL KUMAR
1,01 тыс. подписчиков
1 473 просмотра · 11 дн. назад
Maska Bun & Tea Business | Small Investment, Real Business Story**
ఈ వీడియోలో బన్ మాస్కా & టీ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 🙌
⏱️ *Video Chapters | Bun Maska & Tea Business Success Story*
0:00 చిన్న పెట్టుబడితో భారీ లాభాలా? Bun Maska Business
0:11 Young Business Owner పరిచయం
0:32 ఈ Business Start చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
0:45 ఈ Business Idea ఎక్కడి నుంచి వచ్చింది?
1:10 YouTube ఈ Business Start చేయడానికి ఎలా Help చేసింది?
1:28 Bun Maska Business ఎలా Start చేశారు?
1:52 మొదట ఎంత Investment పెట్టారు? Setup & Products Cost
1:58 రోజుకు, వారానికి, నెలకు ఎంత Sales జరుగుతాయి?
2:15 Bun Maska Rates ఎంత?
2:20 Bunsలో ఎన్ని Varieties ఉన్నాయి?
2:40 50 Sales చేస్తే ఎంత Earnings వస్తాయి?
2:45 మొదటి Setup Expenses & Profits ఎంత?
3:00 Road మీద Business Start చేసినప్పుడు ఏమైనా Problems వచ్చాయా?
3:31 తక్కువ Investmentతో Business Start చేయాలనుకుంటున్నారా? Comment చేయండి!
3:58 Small Stall నుంచి Big Container Setup వరకు ఎలా ఎదిగారు?
4:15 Container Setup కోసం ఎంత Investment పెట్టారు?
4:33 Container Setup తర్వాత Sales ఎలా పెరిగాయి?
5:25 ఈ Business మధ్యలో ఎప్పుడైనా Stop చేయాలనిపించిందా?
6:16 కొత్తగా Business Start చేయాలనుకునేవారికి మీ Suggestion ఏంటి?
7:31 Bun Maska Taste చేయాలంటే Shop Address & Location వివరాలు
8:06 Orders ఎలా Place చేయాలి?
8:16 Customers Response & Audience Feedback
8:47 కొత్త Entrepreneurs కోసం ముఖ్యమైన Message
✅ ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు?
✅ మొదట ఎప్పుడు, ఎలా ప్రారంభించారు?
✅ మొదటి పెట్టుబడి ఎంత? ఎంత లాభం వచ్చింది?
✅ చిన్న స్టాల్ నుంచి పెద్దగా ఎలా డెవలప్ చేశారు?
✅ ప్రస్తుతం ఎంత పెట్టుబడి, ఎంత లాభం వస్తోంది?
✅ బన్ మాస్కా టేస్ట్ ఎలా ఉంది?
✅ రోడ్డు పక్కన బిజినెస్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి?
✅ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఏమన్నారు? సమాజం గురించి ఆలోచించారా?
✅ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే యువతకు ఎలాంటి సలహాలు ఇస్తారు?
చిన్న పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. 💯
📌 *మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా?* కామెంట్‌లో మీ బిజినెస్ ఐడియా చెప్పండి. మీకు వీలైనంత సమాచారం అందించడానికి ప్రయత్నిస్తాం.
❤️ వీడియో నచ్చితే Like చేయండి, Share చేయండి. ఇలాంటి రియల్ బిజినెస్ స్టోరీస్ కోసం *A K Anil Kumar* YouTube ఛానల్‌ను Subscribe చేసుకోండి.
#BunMaska #TeaBusiness #SmallBusinessIdeas #BusinessIdeas #TeluguBusiness #AKAnilKumar #maskabun