Wadapalli Sivalayam | Wadapalli Village | Telangana
Vamsi Budget Traveller
0:00 / 0:00
Wadapalli Sivalayam | Wadapalli Village | Telangana
4 129 просмотров · 3 г. назад
Vamsi Budget Traveller
29,4 тыс. подписчиков
4 129 просмотров · 3 г. назад
#vamsibudgettraveller #WadapalliSivalayam #telangana.
Address:- Wadapalli Village, Damaracharla Mandalam, Telangana.
ఈ రోజు వీడియోలో తెలంగాణాలోని నల్గొండ జిల్లాలోని వాడపల్లి అనే గ్రామంలో ఉన్న శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర ఆలయం చూద్దాం ఇది ఒక ప్రముఖ శివాలయం. ఈ వాడపల్లి శివాలయంలో శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మీనాక్షి అగస్త్యేశ్వరాలయంలో శివలింగం మీద కొన్ని చేతి వేలిముద్రలు ఉంటాయి అవి మనకి స్పష్టంగా కనిపిస్తాయి, అలాగే ఇక్కడి శివలింగం మీద చేతి గుర్తులు పడిన వాటిలో నుండి ఎల్లప్పుడూ నీరు వస్తుంది అయితే ఈ నీరు పైకి రాదు అలాగే ఇంకి పోదు. ఇంకో ముఖ్య విశేషం ఏమంటే ఇక్కడ కృష్ణా నది మరియు మూసీ నది కలుస్తాయి అందుకే deenini సంగమేశ్వరాలయం అని కూడా అంటారు.
జై జవాన్ - జై కిసాన్.