Перейти к содержимому

“‘మీ ఆయన సంపాదిస్తున్నాడు కదా… నువ్వు ఇంట్లోనే ఉంటావు!’ | ఇంట్లో ఉండే మహిళల మాట ❤️”

Vinni vlogs😀😀

0:00 / 0:00

“‘మీ ఆయన సంపాదిస్తున్నాడు కదా… నువ్వు ఇంట్లోనే ఉంటావు!’ | ఇంట్లో ఉండే మహిళల మాట ❤️”

121 просмотр · 2 недели назад
Vinni vlogs😀😀
354 подписчика
121 просмотр · 2 недели назад
హాయ్ అందరికీ ❤️ Welcome back to Vinni Vlogs! “మీ ఆయన సంపాదిస్తున్నాడు కదా… నువ్వు ఇంట్లోనే ఉంటావు… నీకేం పని ఉంటుంది?” అనే మాట చాలామంది చాలా ఈజీగా అంటుంటారు. కానీ ఇంట్లో ఉండే ఒక మహిళ రోజంతా ఏం చేస్తుంది? ఇంటి పనులు, వంట, పిల్లల బాధ్యతలు, కుటుంబాన్ని చూసుకోవడం… ఇవన్నీ కూడా ఒక బాధ్యతే కదా. ఈరోజు వ్లాగ్‌లో నా మనసులో ఉన్న కొన్ని మాటలను మీతో షేర్ చేసుకున్నాను. ఇది ఎవరినీ ఉద్దేశించి కాదు… ఇంట్లో ఉండే ప్రతి మహిళను అర్థం చేసుకోవాలనే ఒక చిన్న ప్రయత్నం. ❤️ వీడియో నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి, ఇంకా ఇలాంటి Vinni Vlogs కోసం Subscribe చేయండి. ❤️