Перейти к содержимому

#mycorrhizal fungi #మైకో రైజ వాడకం ఉపయోగం

Ameya krishi Vikasa kendram

0:00 / 0:00

#mycorrhizal fungi #మైకో రైజ వాడకం ఉపయోగం

16 737 просмотров · 4 г. назад
Ameya krishi Vikasa kendram
11,5 тыс. подписчиков
16 737 просмотров · 4 г. назад
Mycorrhizal fungi live in the soil in partnership with plants. The beneficial effects of these fungi are that they: Seek out phosphate and other nutrients and then bring them to plants Connect many plants together, allowing for nutrient exchange between plants Supply water to plants Protect plants from fungal diseases and other root-feeding microorganisms Improve soil structure, so it’s less compacted, with more spaces for air and water Here are my main tips for keeping your soil’s beneficial fungi happy so you don’t have to keep buying an inoculant every year… మైకోరైజా మైకోరైజా మేలుచేసె శీలీంధ్రం. మొక్కల వేరు వ్యవస్థను అంటిపెట్టుకొని జీవించే జీవ శీలీంధ్రం మైకోరైజా. మొక్క వేరు వ్యవస్థకు రక్షణ కవచంగా మారి హానికారక శిలీంద్రాలు బ్యాక్టీరియాలను దరిచేరకుండా నిలవరిస్తుంది. ఈ జీవ శిలీంద్ర వాడకం వలన మొక్క వేరు వ్యవస్థ బలపడుతుంది. వేరు వ్యవస్థను ఆశ్రయించి వృద్ధిచెందే ఈ మైకోరైజా పోగులుపోగులుగా భూమి పొరల్లోకి సుధూరం విస్తరించి పోషకాలను నీటిని సంగ్రహించి మొక్కలకందిస్తుంది. భూమిపొరలను గుల్లబార్చి పైరు శ్వాస శోషణ క్రియలను అభివృద్ధి పరుస్తుంది. దీని వలన రైతులు ఆరోగ్యకరమైన నాణ్యమైన దిగుబడులు పొందుతారు. #jittabalreddy #ameya krishi vikasa kendram, ramakrishna Puram, bhongir.7993315405