Перейти к содержимому

నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ | Nitya Prematho Nannu Preminchen | Cover Song | Maheema Chinta

Sudhakar Chinta Musicals

0:00 / 0:00

నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ | Nitya Prematho Nannu Preminchen | Cover Song | Maheema Chinta

198 просмотров · 7 дн. назад
Sudhakar Chinta Musicals
350 подписчиков
198 просмотров · 7 дн. назад
నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ | Nitya Prematho Nannu Preminchen Telugu Christian Worship Cover Song | Vocals: Maheema Chinta | Cover Music Production: Sudhakar Chinta God’s love is everlasting, unfailing, and greater than any love this world can offer. ❤️ Nitya Prematho Nannu Preminchen is a Telugu Christian worship song celebrating the everlasting love, faithfulness, protection, and saving grace of our Lord Jesus Christ. SONG CREDITS Original Song: Nitya Prematho Original Singers: Jeeva R. Pakerla & Prabhu Pammi Original Composition & Lyrics: Jeeva R. Pakerla Songwriter Credit: Samuel Wilson Lyrics [Verse 1] నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ తల్లి ప్రేమను మించినది లోక ప్రేమను మించినది [Verse 2] నిన్ను నేను ఎన్నడు విడువను నిన్ను నేను ఎన్నడు విడువను నిత్యము నీతోనే జీవింతున్ సత్య సాక్షిగా జీవింతున్ [Chorus] నిత్య రక్షణతో నన్ను రక్షించెన్ నిత్య రక్షణతో నన్ను రక్షించెన్ ఏకరక్షకుడు యేసే లోకరక్షకుడు యేసే [Bridge] నీ చిత్తమును చేయుటకై నీ పోలికగా ఉండుటకై నీ చిత్తమును చేయుటకై నీ పోలికగా ఉండుటకై నా సర్వము నీకే అర్పింతున్ పూర్ణానందముతో నీకార్పింతున్ [Outro] నిత్య రాజ్యములో నన్ను చేర్పించెన్ నిత్య రాజ్యములో నన్ను చేర్పించెన్ మేఘ రథముల పై రానైయున్నాడు యేసు రాజుగా రానైయున్నాడు [Chorus] ఆరాధింతును సాష్టాంగపడి ఆరాధింతును సాష్టాంగపడి స్వర్గ రాజ్యములో యేసు సత్య దైవము యేసు [Outro] నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ తల్లి ప్రేమను మించినది లోక ప్రేమను మించినది [Outro] నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ తల్లి ప్రేమను మించినది లోక ప్రేమను మించినది #NityaPrematho #TeluguChristianSongs #ChristianCoverSong #TeluguWorshipSongs #MaheemaChinta #SudhakarChinta #TeluguChristianWorship #JesusSongs #ChristianDevotionalSongs