Перейти к содержимому

మాట్లాడే దేవుడవు నీవు యేసయ్య Maatlade Devudavu neevu.. Old telugu Christian song with Lyrics..

Telugu Christian Video Songs and Messages

0:00 / 0:00

మాట్లాడే దేవుడవు నీవు యేసయ్య Maatlade Devudavu neevu.. Old telugu Christian song with Lyrics..

245 087 просмотров · 10 л. назад
Telugu Christian Video Songs and Messages
58,8 тыс. подписчиков
245 087 просмотров · 10 л. назад
మాట్లాడే దేవుడవు నీవు యేసయ్య Maatlade Devudavu neevu.. Old telugu Christian song with Lyrics.. మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయివి చెట్టు వు నీవు కాదు మాట్లాడే దేవుడవు నీవు... యేసయ్యా యేసయ్యా యేసయ్యా మా కుటుంభ వైదు డవు నీవు మా మంచి ఔషదము నీవు... అన్నీ సహియించి సీయోను లోనా మాతో వుండే దేవుడ నీవు యేసయ్యా యేసయ్యా యేసయ్యా మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయివి చెట్టు వు నీవు కాదు మాట్లాడే దేవుడవు నీవు... నన్నూ పెంచావు నీవు నన్ను పోషించావు నీవు మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో వుండే దేవుడ నీవు యేసయ్యా యేసయ్యా యేసయ్యా మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయివి చెట్టు వు నీవు కాదు మాట్లాడే దేవుడవు నీవు... మా కోసం వచ్హావు నీవు కన్నీరు తుడిచావు నీవు అన్నీ సహియించి సీయోను లోనా మాతో వుండే దేవుడవు నీవు యేసయ్యా యేసయ్యా యేసయ్యా మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయివి చెట్టు వు నీవు కాదు మాట్లాడే దేవుడవు నీవు... PLEASE READ: I don't own the audio and picture. The credits go to the respective owners. This video is purely for Gods work ,and will not be used for profit or illegal sharing. Fair Use: "copyright Disclaimer under section 107 of the Copyright Act 1976,allowance is made for "Fair Use" for purpose such as criticism, comments, News reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing." We do not that own that all the material we're posting on this channel. if you are a copyright owner and want your work to be removed from Our Channel PLEASE contact us (or) leave us a personal message here and we will remove your material right away .PLEASE do not opt for a YouTube strike. NOTE that we do not benefit from posting this materials here. Credit- If i have used in this video some Google Data( Images, Music, Clip Art and Short Videos etc.). So I Give the Credit of Respected Owners and thank you so much for providing the data. If you feel bad please 1st contect me and after take any action.