Перейти к содержимому

అమరావతికి డైరెక్ట్ రూట్ సిద్ధం | Seed Axis Road & Steel Bridges పనులు పరిశీలించిన మంత్రి నారాయణ

AP CAPITAL TV

అమరావతికి డైరెక్ట్ రూట్ సిద్ధం | Seed Axis Road & Steel Bridges పనులు పరిశీలించిన మంత్రి నారాయణ

1 804 просмотра · 1 месяц назад
AP CAPITAL TV
443 подписчика
1 804 просмотра · 1 месяц назад
అమరావతి రాజధానిలో సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవేతో అనుసంధానించే పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. బకింగ్ హామ్ కెనాల్, కొండవీటి వాగుపై నిర్మిస్తున్న రెండు భారీ స్టీల్ బ్రిడ్జిల పనులు చివరి దశకు చేరుకున్నాయి. విజయవాడ, మంగళగిరి నుంచి అమరావతికి నేరుగా చేరుకునే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం వేగంగా సాగుతోంది. స్టీల్ బ్రిడ్జిలు పూర్తయ్యేలోపు పెండింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.