Перейти к содержимому

Gujarat: 11 మంది ముస్లింలు సజీవ దహనమైన ఊరిలో ప్రజలు ఇప్పుడేమంటున్నారు? | BBC Telugu

BBC News Telugu

0:00 / 0:00

Gujarat: 11 మంది ముస్లింలు సజీవ దహనమైన ఊరిలో ప్రజలు ఇప్పుడేమంటున్నారు? | BBC Telugu

27 304 просмотра · 3 года назад
BBC News Telugu
2,16 млн подписчиков
27 304 просмотра · 3 года назад
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో అహ్మదాబాద్‌లోని నరోడాలో 11 మంది ముస్లింలు సజీవ దహనమయ్యారు. బీజేపీ మాజీ మంత్రి మాయా కోడ్నానీ సహా 68 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు ఆ 68 మంది నిర్దోషులను తేల్చింది. #Gujarat #Naroda #MayaKodnani #GujaratRiots ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu