Перейти к содержимому

పాకం పట్టే పని లేకుండా నెతి బొబ్బట్లు 😋 | చాలా సులభమైన పద్ధతి వరలక్ష్మీ వ్రతం స్పెషల్ 🌺🙏

Amma vantalu

0:00 / 0:00

పాకం పట్టే పని లేకుండా నెతి బొబ్బట్లు 😋 | చాలా సులభమైన పద్ధతి వరలక్ష్మీ వ్రతం స్పెషల్ 🌺🙏

11 040 просмотров · 2 месяца назад
Amma vantalu
121 подписчик
11 040 просмотров · 2 месяца назад
వరలక్ష్మీ వ్రతం స్పెషల్ 🌺🙏పాకం పట్టే పని లేకుండా చాలా సులభంగా నెతి బొబ్బట్లు తయారు చేసుకోవచ్చు 😋. మెత్తగా, రుచిగా నెయ్యి వాసనతో ఉండే ఈ బొబ్బట్లు పండుగలు, ప్రత్యేక సందర్భాలకు ఎంతో బాగుంటాయి. ఈ వీడియోలో పాకం లేకుండా నెతి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్‌గా చూపించాను. ఇంట్లోనే సులభంగా, పర్ఫెక్ట్‌గా నెతి బొబ్బట్లు తయారు చేసుకోవడానికి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ❤️ #నెతిబొబ్బట్లు #బొబ్బట్లు #తెలుగురెసిపీస్ #స్వీట్రెసిపీస్ #AmmaVantalu