Перейти к содержимому

Explainer : ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది! | Vande Bharat Sleeper - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

Explainer : ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది! | Vande Bharat Sleeper - TV9

68 641 просмотр · 12 ч назад
TV9 Telugu Digital
3,2 млн подписчиков
68 641 просмотр · 12 ч назад
Explainer : ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది! | Vande Bharat Sleeper - TV9 ఏపీ ప్రజలకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రం మీదుగా తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు పగటిపూట కూర్చుని ప్రయాణించే వందే భారత్ ఛైర్ కార్ రైళ్లను చూశాం, ప్రయాణించాం. కానీ, సుదీర్ఘ ప్రయాణాలను ఎంతో హాయిగా, పడుకుని వెళ్లగలిగే "వందే భారత్ స్లీపర్" రైలు కోసం దేశమంతా ఎంతగానో ఎదురుచూస్తోంది. ఆ నిరీక్షణకు తెరదించుతూ, ఆంధ్రప్రదేశ్ మీదుగా పరుగులు తీసే తొలి వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చేసింది! #VandeBharatSleeper #VandeBharat #AndhraPradesh #IndianRailways #SleeperTrain #RailwayNews #TrainUpdate #TV9Telugu #TV9D #rajeswarinamala ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu