Перейти к содержимому

ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదు!”.. AIMIM జునైద్ సంచలన వ్యాఖ్యలు.. ‪@prajavoicenews‬

PRAJA VOICE NEWS

0:00 / 0:00

ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదు!”.. AIMIM జునైద్ సంచలన వ్యాఖ్యలు.. ‪@prajavoicenews‬

1 471 просмотр · 9 часов назад
PRAJA VOICE NEWS
13,1 тыс. подписчиков
1 471 просмотр · 9 часов назад
మున్సిపల్ ఎన్నికల వేళ ఆదోని రాజకీయాల్లో హీట్.. AIMIM జునైద్ ఘాటు వ్యాఖ్యలు ఆదోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సందర్భంగా AIMIM ఆదోని పట్టణ అధ్యక్షులు జునైద్ పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భయపడే ప్రసక్తే లేదు” అంటూ జునైద్ వ్యాఖ్యానించారు. గతంలో వైసీపీ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రకటించిన రూ.50 కోట్ల నిధులు ఎక్కడ? ప్రస్తుతం చెబుతున్న రూ.50 కోట్ల నిధులు మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకేనా? అంటూ ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా ఆదోని మున్సిపల్ కార్యాలయం ముందు వర్షపు నీరు నిలిచిన అంశాన్ని ప్రస్తావిస్తూ పట్టణ అభివృద్ధిపై ప్రశ్నలు సంధించారు. ఆదోని ఆసుపత్రిలో ఎమ్మెల్యే పర్యటనలు, ఆసుపత్రి నిర్వహణపై కూడా జునైద్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలపై జునైద్ చేసిన పూర్తి వ్యాఖ్యలు ఈ వీడియోలో చూడండి. ప్రజా వాయిస్ న్యూస్ ఆదోని స్థానిక వార్తలు • ప్రజా సమస్యలు • రాజకీయ విశ్లేషణలు • తాజా సమాచారం #Adoni #AIMIM #Junaid #AdoniPolitics #MunicipalElections #AdoniMunicipalElections #AdoniNews #AIMIMAdoni #KurnoolNews #AndhraPradeshNews #MunicipalElections2026 #PrajaVoiceNews #AdoniLatestNews