Перейти к содержимому

పాలకొల్లు దేవుని హాలు బట్టలు సంత బ్లౌజ్ పీస్ 20 రూపీస్ మాత్రమే చవక చవక 🤩😃#shopping #clothmarket

Kalyani Creations

0:00 / 0:00

పాలకొల్లు దేవుని హాలు బట్టలు సంత బ్లౌజ్ పీస్ 20 రూపీస్ మాత్రమే చవక చవక 🤩😃#shopping #clothmarket

22 466 просмотров · 1 день назад
Kalyani Creations
17,3 тыс. подписчиков
22 466 просмотров · 1 день назад
పాలకొల్లులో ప్రతి శుక్రవారం జరిగే దేవుని హాలు బట్టలు సంత మార్కెట్టు ఇక్కడ చాలా పెద్ద హోల్సేల్ బట్టలు మార్కెట్ అనేది ప్రతి శుక్రవారం జరుగుతుందండి. ఈ మార్కెట్లో చాలామంది వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు అమ్మకాలు జరుగుతూ ఉంటారు 110 షాపులు పైనే ఒకే చోట ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. తక్కువ ధరకు రావటం వల్ల చాలా మంది చిరుయాపారు వచ్చి ఇక్కడ కొంటూ ఉంటారు సో ఈ పండక్కి మన ఫాలోవర్స్ కి యూస్ అవుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి #clothmarket #wholsal #shopping