Sri Shyam Baba Mandir Kachiguda Hyderabad
V Star V YouTube channel
0:00 / 0:00
Sri Shyam Baba Mandir Kachiguda Hyderabad
5 661 просмотр · 3 года назад
V Star V YouTube channel
15,2 тыс. подписчиков
5 661 просмотр · 3 года назад
Temple location
https://maps.app.goo.gl/jTFjwRAtevsbJ...
Sri Shyam Baba#shyambaba #mandir #hyderabad #youtubevideo #trending #temple #viral #youtube #temple #shyambaba # Mandir Kachiguda Hyderabad
tq so much 🙏
ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం కు మనం వస్తె ఎన్నో ఆలయాలను మనం చూడొచ్చు
మీరందరూ వీలు ఉంటే తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి
మనకు చాలా విషయాలు తెలియజేసిన ఈ ఆలయ పూజారి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏 అలాగే ఇక్కడ ఉన్న ప్రతి పూజారి గారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏 అలాగే ఈ ఆలయాన్ని చూసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏
మీ అందరికీ కూడా ఈ ఆలయం నచ్చింది అని అనుకుంటున్నాను
ఇలాగే మీ సపోర్ట్ ఎపుడు ఈ చానల్ కు ఉండాలని కోరుకుంటున్నాను
మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏
మరొక ఆలయం తో మీ ముందు ఉంటాను మరొకసారి మీ అందరికీ మా
v Star v YouTube channel నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను