Talakona Trip: బడ్జెట్, రూట్ మరియు ముఖ్యమైన Tips! 📝🎒 | urzvish
Urzvish
0:00 / 0:00
Talakona Trip: బడ్జెట్, రూట్ మరియు ముఖ్యమైన Tips! 📝🎒 | urzvish
431 просмотр · 10 дн. назад
Urzvish
632 подписчика
431 просмотр · 10 дн. назад
🌊 maa village నుంచి తలకోన జలపాతం వరకు మా ప్రయాణం!
ప్రకృతి అందాలు, పచ్చని చెట్లు, జలపాతం, adventure vibes… ఈ వీడియోలో మనం తిరుపతి సమీపంలోని అందమైన తలకోన జలపాతాన్ని explore చేశాం! 🌿❤️
ఈ vlogలో మీకు:
📍 Madanapalle నుంచి Talakona ప్రయాణం
🌊 Talakona Waterfalls experience
🛣️ Route & travel tips
💰 Trip budget and expenses
🎒 తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన వస్తువులు
📸 Nature views & travel moments
💡 First-time visitors కోసం useful tips
Talakona Waterfalls trip ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది!
మీరు Talakona వెళ్లినప్పుడు మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కామెంట్ చేయండి. 👇
❤️ వీడియో నచ్చితే LIKE చేయండి.
📤 మీ travel friendsతో SHARE చేయండి.
🔔 మరిన్ని Telugu travel vlogs, budget trips, nature adventures కోసం URZVISH – TELUGU TRAVELERను SUBSCRIBE చేసుకోండి!
✈️ URZVISH – TELUGU TRAVELER
🌿 Nature | Travel | Adventure | Budget Trips
#TalakonaWaterfalls #TeluguTravelVlog #Urzvish