Перейти к содержимому

వైయస్ జగన్ సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆ ప్రకటన చేస్తే..ఇక అంతే కేర్ ఖతం

ens live

0:00 / 0:00

వైయస్ జగన్ సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆ ప్రకటన చేస్తే..ఇక అంతే కేర్ ఖతం

3 927 просмотров · 9 часов назад
ens live
11,6 тыс. подписчиков
3 927 просмотров · 9 часов назад
వైఎస్సార్సీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయం ఆ.. ప్రకటన చేయడానికి పాదయాత్రనే ఎంచుకున్నట్టు తెలుస్తుంది.. ఆ సమయంలో జగన్ ఆ ప్రకటన చేస్తే.. కూటమి కి మిగిలేది ప్రతిపక్షమే అంటున్నారు విశ్లేషకులు.. అయినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ప్రయోజనాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ జేబుల్లో నుంచి తీసి ఇస్తున్నట్టుగా ఫీలవుతున్నాయని ఉద్యోగు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైమ్ చూసి తామేంటో చూపిస్తామంటున్నారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు..