భీష్ముడు vs పరశురాముడు! 😱 అంబ ప్రతీకారం ఎలా మొదలైంది? | మహాభారతం Episode 3
Professor Network
0:00 / 0:00
భీష్ముడు vs పరశురాముడు! 😱 అంబ ప్రతీకారం ఎలా మొదలైంది? | మహాభారతం Episode 3
146 просмотров · 1 день назад
Professor Network
104 тыс. подписчиков
146 просмотров · 1 день назад
🎬భీష్ముడి జీవితంలోనే అత్యంత కీలకమైన ఘట్టం! 🔥
కురువంశానికి వారసులు లేక హస్తినాపురం సంక్షోభంలో ఉన్న సమయంలో వేదవ్యాసుడు హస్తినాపురానికి ఎందుకు వచ్చాడు?
ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు ఎలా జన్మించారు? 😱
అదే సమయంలో భీష్ముడు vs పరశురాముడు మధ్య జరిగిన భీకరమైన యుద్ధం ఎలా మొదలైంది? ⚔️
అంబకు భీష్ముడిపై ఎందుకు అంతటి కోపం వచ్చింది?
ఆమె ప్రతిజ్ఞ తర్వాత శిఖండి కథ ఎలా మొదలైంది?
ఈ Episodeలో మహాభారతంలోని ఈ ఆసక్తికరమైన సంఘటనలను simple Telugu + interesting narrationలో తెలుసుకుందాం.
👉 వీడియో నచ్చితే LIKE 👍 చేయండి
👉 మీ Mahabharata loversకి SHARE 📲 చేయండి
👉 ఇలాంటి Interesting Telugu Stories కోసం Professor Network SUBSCRIBE 🔔 చేయండి.
మహాభారతం Episode 4లో ఇంకా పెద్ద మలుపు ఎదురుకాబోతోంది! 🔥
మిస్ అవ్వకండి!
#Mahabharatham #Mahabharata #MahabharatamTelugu #MahabharathamEpisode3 #Bhishma #Parashurama #BhishmaVsParashurama #Shikhandi #Ambadevi #Vedavyasa #Dhritarashtra #Panduraju #Vidura #TeluguStories #TeluguHistory #TeluguMythology #ProfessorNetwork #MahabharataStories #TeluguYouTube