పోలీసులనే పొడిచేసిన యువకుడు.. కాల్చేసిన కృష్ణా జిల్లా పోలీసులు| ABP Desam
ABP Desam
0:00 / 0:00
పోలీసులనే పొడిచేసిన యువకుడు.. కాల్చేసిన కృష్ణా జిల్లా పోలీసులు| ABP Desam
439 129 просмотров · 8 дней назад
ABP Desam
783 тыс. подписчиков
439 129 просмотров · 8 дней назад
#PoliceAttack #PoliceFiring #ConstableAttack #AndhraPradeshPolice #KrishnaDistrict #Gannavaram #Kankipadu #Nallajerla #Devarapalli #APCrime #CrimeNews #PoliceNews #AndhraPradesh #APNews #TeluguNews #BreakingNews #ABPDesam
Constableపై కత్తితో దాడి.. కాల్పులు జరిపిన పోలీసులు! అసలేం జరిగింది? | Krishna District
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల–దేవరపల్లి సమీపంలో పోలీసులపై దాడి ఘటన కలకలం రేపింది.
నేషనల్ హైవేపై అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు యువకులను ఇద్దరు కానిస్టేబుళ్లు ఆపి ప్రశ్నించగా.. వారిలో అవినాధ్ అనే 22 ఏళ్ల యువకుడు పోలీసులపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. కిడ్నీ, పెద్ద పేగుకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
అక్కడి నుంచి పరారైన అవినాధ్‌ను గన్నవరం సమీపంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో శ్రీను అనే కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు నిందితుడి మోకాలి కింద కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు.
ప్రస్తుతం గాయపడిన కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam