New YouTubers తప్పక చూడండి! 1 Year దాటినా Monetization వస్తుందా?
Shiva buzz media
0:00 / 0:00
New YouTubers తప్పక చూడండి! 1 Year దాటినా Monetization వస్తుందా?
55 просмотров · 12 дн. назад
Shiva buzz media
30 подписчиков
55 просмотров · 12 дн. назад
#video #youtube #shiva
కొత్తగా YouTube ఛానల్ స్టార్ట్ చేసినవారు ఈ వీడియో తప్పక చూడండి! ❤️
మీ YouTube ఛానల్ స్టార్ట్ చేసి 1 Year దాటిందా? ఇంకా Monetization రాలేదని బాధపడుతున్నారా? ఛానల్ డిలీట్ చేయకండి!
నేను 10,000 Subscribers, 3,500 Watch Hours ఉన్న నా ఛానల్‌ను డిలీట్ చేశాను. నేను చేసిన తప్పు మీరు చేయకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను.
నా అనుభవం కొత్త YouTubersకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. 🙏
వీడియో నచ్చితే Like చేయండి, కొత్త విషయాల కోసం Channel Subscribe చేయండి.
https://www.instagram.com/shiva_amman...