షుగర్ లేకుండా హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డూ & చిక్కీ 😋 | Easy Homemade Recipes |prasumohanvantillu9250
Prasumohanvantillu
0:00 / 0:00
షుగర్ లేకుండా హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డూ & చిక్కీ 😋 | Easy Homemade Recipes |prasumohanvantillu9250
84 просмотра · 5 дней назад
Prasumohanvantillu
1,82 тыс. подписчиков
84 просмотра · 5 дней назад
ఇంట్లోనే ఈజీగా డ్రై ఫ్రూట్స్ లడ్డూ & చిక్కీ తయారీ 😍❤️హాయ్ ఫ్రెండ్స్! 🙏❤️
ఈరోజు మన Prasumohanvantillu ఛానెల్‌లో చాలా టేస్టీగా, హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డూ మరియు క్రిస్పీ చిక్కీని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించాను. 😋
పిల్లలకు, పెద్దలకు నచ్చే ఈ హోమ్‌మేడ్ స్వీట్స్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. 🥰
ఈ వీడియోలో: 🍯 డ్రై ఫ్రూట్స్ లడ్డూ తయారీ
🥜 టేస్టీ చిక్కీ తయారీ
👩🍳 ఈజీ హోమ్‌మేడ్ రెసిపీ
❤️ ఇంటి వంటలు & ఫ్యామిలీ వ్లాగ్
వీడియో మీకు నచ్చితే తప్పకుండా LIKE 👍 చేయండి, COMMENT 💬 చేయండి.
మా ఛానెల్‌ను SUBSCRIBE చేసి మీ ఫ్యామిలీ & ఫ్రెండ్స్‌తో SHARE చేయండి. ❤️